ఇటీవల ఏ ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీలో ప్రమాదం జరిగి రూ.1000 కోట్ల నష్టం వాటిల్లింది.


1. సీరం


2. శాంతాబయో


3. భారత్ బయో


4. DR రెడ్డీస్

భారత బ్రాడ్ కాస్టింగ్ కంటెంట్ కంప్లెయింట్స్ కౌన్సిల్ ఛైర్ పర్సన్ గా కేంద్రం ఏ న్యాయమూర్తిని నియమించింది.


1. కుముదిని కృష్ణపాల్


2. వీణా హంసిని


3. సుహాసినీ రే


4. గీతా మిత్తల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొవిషీల్డ్ టీకా సంఖ్య నమోదు పరంగా ఏ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.


1. శ్రీకాకుళం


2. తూర్పుగోదావరి


3. పశ్చిమగోదావరి


4. ప్రకాశం

భారత స్వాతంత్ర్యయోధుడు సుభాశ్ చంద్రబోస్ ఎన్నవ దినోత్సవం పురస్కరించుకుని ఆరోజు పరాక్రమ దివస్ గా కేంద్రం ప్రకటించింది.


1. 120


2. 100


3. 125


4. 170

ఇటీవల భారత్ లోని ఏ రాష్ట్ర పోలీస్ విభాగం సామాజిక మాధ్యమాల్లో పెట్టే అభ్యంతరకర postలను సైబర్ నేరంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించింది.


1. మహారాష్ట్ర


2. బీహార్


3. హరియాణా


4. డిల్లీ

రిపబ్లిక్ డేను పురస్కరించుకొని రూ.926 కే అతి తక్కువ విమానయానధరను ఇటీవల ఏ సంస్థ ప్రకటించింది.


1. ఎయిర్ ఇండియా


2. జెట్ ఎయిర్ వేస్


3. స్పెస్ వే


4. ట్రూజెట్

భారతదేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం విద్యకు సంబంధించి అంకుర సంస్థలు ఎంతశాతం వృద్ధిని నమోదు చేయడం జరిగింది.


1. 300%


2. 200%


3. 150%


4. 160%

భారత దేశంలో ప్రముఖ వ్యాపార దిగ్గజ సంస్థ రిలయన్స్ గడచిన త్రైమాసికంలో ఎంతశాతం వృద్ధిని నమోదు చేసింది.


1. 10%


2. 12%


3. 21%


4. 18%

ఇటీవల ఏ ప్రాంత హైకోర్టు మృతిచెందిన భర్త వీర్యంపా భార్యకు మాత్రమే హక్కు ఉంటుందని సంచలన తీర్పునివ్వడం జరిగింది.


1. కోల్ కతా


2. చెన్నె


3. ముంబాయి


4. Delhi

అంతర్జాతీయ మేగజైన్ ది ఎకనమిస్ట్ సర్వే ప్రకారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎన్నవ ర్యాంకును సాధించడం జరిగింది..?


1. 38వ ర్యాంక్


2. 44వ ర్యాంక్


3. 52వ ర్యాంక్


4. 63వ ర్యాంక్

భారత గణతంత్ర దినోత్సవాలలో తొలిసారిగా ఏ రాష్ట్రం /కేంద్రపాలిత ప్రాంత శకటం ప్రదర్శనలో పాల్గొననుంది.


1. జమ్మూ, కాశ్మీర్


2. మేఘాలయ


3. లదాఖ్


4. త్రిపుర

ప్రఖ్యాత వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ ఇటీవల కర్బన ఉద్దగారాలను తొలగించే విధానాన్ని అభివృద్ధి పరచే శాస్త్రవేత్తలకు ఎన్ని కోట్ల డాలర్ల ప్రైజ్ మనీని బహుమతిగా ప్రకటించారు.


1. 10 కోట్ల $


2. 20 కోట్ల $


3. 12 కోట్ల $


4. 17 కోట్ల $

ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు కట్టించుకున్న విలాస భవంతి “హిస్టరీ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ బ్రెచ్” వీడియో ప్రసార మాధ్యమాల్లో విశేష ప్రజాదరణ పొందడం జరిగింది.


1. ఉత్తర కొరియా


2. యెమెన్


3. రష్యా


4. ఇరాన్

భారతదేశం ప్రముఖ వ్యాపార దిగ్గజ సంస్థ రిలయన్స్ గడచిన త్రైమాసికంలో ఎన్ని కోట్ల రూపాయల లాభాన్ని నమోదు చేసింది.


1. 8568 కో||రూ.


2. 9806 కో||రూ.


3. 13,101 కో||రూ.


4. 10,850 కో||రూ.

2020 సంవత్సరంలో భారత్ లో ఎన్ని అంకుర, సంస్థలు యూనికార్న్ (100 కోట్ల డాలర్ల సంస్థ) టార్గెట్ ను చేరటం జరిగింది.


1. 11


2. 10


3. 9


4. 12

** DailyEducation.in – 13 DailyEducation.in

** DailyEducation.in – 12 DailyEducation.in

** DailyEducation.in – 11 DailyEducation.in

** DailyEducation.in – 10 DailyEducation.in

** DailyEducation.in – 9 DailyEducation.in

** DailyEducation.in – 8 DailyEducation.in

** DailyEducation.in – 7 DailyEducation.in

** DailyEducation.in – 6 DailyEducation.in

** DailyEducation.in – 5 DailyEducation.in

** DailyEducation.in – 4 DailyEducation.in

Download PDF

** DailyEducation.in – 3 DailyEducation.in

** DailyEducation.in – 2 DailyEducation.in

** DailyEducation.in – 1 DailyEducation.in


 

24th January 2021 DailyEducation.in January current affairs telugu,

24th January 2021 DailyEducation.in current affairs telugu today,

24th January 2021 current affairs telugu daily,

24th January 2021 daily current affairs telugu latest,

24th January 2021 today current affairs telugu classes,

24th January 2021 latest current affairs telugu medium,

24th January 2021 current affairs 2021 telugu ap,24th January 2021 current affairs telugu channel,

24th January 2021 andhrapradesh current affairs explanation in telugu,

24th January 2021 gk 2021 current affairs telugu,

monthly current affairs telugu,24th January 2021 ap today telugu current affairs,24th January 2021 telengana current affairs news in telugu,

24th January 2021 DailyEducation.in Daily Current Affairs

Tags: , , , , , , , , , , , , ,