భారత కేంద్ర ప్రభుత్వం ఈ క్రింది సైనిక అమర వీరులలో ఎవరికి కీర్తిచక్ర పురస్కారాన్ని ఇచ్చింది.


1. కే.పలని


2. నుదురామ్ సురేన్


3. గురుతేజ్ సింగ్


4. సంజీవ్ కుమార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతమంది పోలీసులకు గణతంత్ర పతకాలను ప్రకటించింది.


1. 15


2. 18


3. 21


4. 42

భారత కేంద్ర ప్రభుత్వం గల్వాన్ లో అమరులైన ఎంతమంది సైనికులకు వీర్ చక్ర పురస్కారాన్ని ప్రకటించింది.


1. 7గురు


2. 6గురు


3. 4గురు


4. 5 గురు

గల్వాన్ లో పోరాటయోధుడు తెలుగువాడు అయిన సంతోష్ బాబుకు మరణానంతరం కేంద్ర ప్రభుత్వం ఏ పురస్కారాన్ని ప్రకటించింది.


1. వీర్ చక్ర


2. మహావీర్ చక్ర


3. పరమవీర్ చక్ర


4. భారతరత్న

ఆక్స్ ఫామ్ సంస్థ ద ఇన్ ఈక్వాలిటీ వైరస్ (వైరస్ ప్రభావ అసమానతలు) నివేదిక ప్రకారం ముకేశ్ అంబానీ ఒక సెకన్ సంపాదనను ఆర్జించడానికి ఒక సాధారణ కార్మికుడికి ఎంతకాలం పడుతుందని వెల్లడించింది.


1. 2 సం||లు


2. 4 సం||లు


3. 3 సం||లు


4. 5 సం||లు

భారత కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి ప్రస్తుత సంవత్సరం పద్మభూషణ్ ను ప్రకటించడం జరిగింది.


1. 10


2. 12


3. 7


4. 6

భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డులకు సంబంధించి ఈ క్రింది ఐచ్చికాలలో ఈ జాబితాకు చెందని అవార్డు గ్రహీతలను గుర్తించండి.?


1. S.P.బాలసుబ్రహ్మణ్యం


2. బీబీలాల్


3. సుదర్శనం సాహు


4. కేశూభాయ్ పటేల్

భారత కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి ఈ సంవత్సరం పద్మవిభూషణ్ ను ప్రకటించడం జరిగింది.


1. 5


2. 7


3. 8


4. 9

తెలంగాణ నుండి 2021కు గాను పద్మశ్రీని గెల్చుకున్న ఆదివాసీ కళాకారుడిని గుర్తించండి.


1. కరక అబ్బులు


2. తప్పెట గుళ్ళకృష్ణ


3. గోండుమల్లన్న


4. గుస్సాడీరాజు

భారత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి జీవన్ రక్ష పురస్కారాలను ప్రకటించింది.


1. 40


2. 50


3. 25


4. 37

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే అతి విశిష్టసేవా పదకం ఈ సంవత్సరం ఏ వాయుసేన అధికారికి దక్కింది


1. N.నారాయణమూర్తి


2. సోమశ్రీనివాసులు


3. M.అరుణ్ కుమార్


4. J.రాజేంద్ర

ఆక్స్ ఫామ్ సంస్థ తన తాజా నివేదిక ప్రకారం భారతదేశంలో ఎంతశాతం కన్నా తక్కువగా గ్రామీణ ప్రాంతాల కుటుంబాల ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉందని వెల్లడించింది.


1. 10%


2. 15%


3. 20%


4. 22%

దిగవంత తెలుగుగాయకుడు S.P.బాలసుబ్రహ్మణ్యానికి కేంద్రం పద్మవిభూషణ్ ను ప్రకటించింది. అయితే ఏ సంవత్సరంలో S.P.బాలసుబ్రహ్మణ్యం పద్మభూషణ్ అవార్డును పొందారు.


1. 2008


2. 2009


3. 2011


4. 2010

ఆక్స్ ఫామ్ సంస్థ తన తాజా నివేదిక ప్రకారం కరోనా కాలంలో భారత్ లో ఎన్ని కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు వెల్లడించింది.


1. 12.2 కోట్లు


2. 13.8 కోట్లు


3. 15.8 కోట్లు


4. 16.8 కోట్లు

ఆక్స్ ఫామ్ సంస్థ తన తాజా నివేదికలో భారత శ్రీమంతుల సంపాదన లాక్ డౌన్ సమయంలో ఎంతశాతం పెరిగినట్లు వెల్లడించింది.


1. 35%


2. 30%


3. 28%


4. 16%

Join Telegram Group : DailyEducation.in

Download PDF

** DailyEducation.in – 13 DailyEducation.in

** DailyEducation.in – 12 DailyEducation.in

** DailyEducation.in – 11 DailyEducation.in

** DailyEducation.in – 10 DailyEducation.in

** DailyEducation.in – 9 DailyEducation.in

** DailyEducation.in – 8 DailyEducation.in

** DailyEducation.in – 7 DailyEducation.in

** DailyEducation.in – 6 DailyEducation.in

** DailyEducation.in – 5 DailyEducation.in

** DailyEducation.in – 4 DailyEducation.in

** DailyEducation.in – 3 DailyEducation.in

** DailyEducation.in – 2 DailyEducation.in

** DailyEducation.in – 1 DailyEducation.in