29th June 2020 Daily Current Affairs in Telugu || Download AP Sachivalayam Model Paper & Daily Current Affairs In Telugu

ప్రతినెలా ఆంధ్రప్రదేశ్ నుండి విదేశాలకు ఎగుమతయ్యే పీతల సంఖ్యను గుర్తించండి.


1. 20 టన్నులు


2. 25 టన్నులు


3. 30 టన్నులు


4. 35 టన్నులు

నాసా తాజాగా విడుదల చేసిన నివేదికలో సూర్యుడిలో ఎన్ని సంవత్సరాల సౌరచక్రం ఉంటుందని వెల్లడించింది.


1. 10 ఏళ్ళు


2. 11 ఏళ్ళు


3. 15 ఏళ్లు


4. 20 ఏళ్ళు

Face Book సంస్థ అసత్య సమాచారాన్ని నిలువరించడంలో విఫలమవడం వల్ల ఎన్ని బిలియన్ డాలర్లను తాజాగా కోల్పోవడం జరిగింది.


1. 10.8 బిలి


2. 8.3 బిలి


3. 7.2 బిలి $


4. 6.8 బిలి

కొవిడ్-19, లాక్ డౌన్ నేపథ్యంలో విద్యార్థుల సందేహ నివృత్తికోసం A.P. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్‌ను గుర్తించండి.


1. 1800 111 2222


2. 1800 56565


3. 1800 54545454


4. 1800 123123124

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కందిపప్పు పై ఎన్ని రూపాయలను పెంచడం జరిగింది. ”


1. రూ.27


2. రూ.18


3. రూ.19


4. రూ.21

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ స్కూళ్ళ సంఖ్యను గుర్తించండి.


1. 52,213


2. 40,119


3. 44,512


4. 38,219

మాజీ భారత ప్రధాని స్వర్గీయ P.V.నరసింహారావు యొక్క ఘనతలలో , తప్పుగా ఇవ్వబడ్డ దానిని గుర్తించండి.


ఎ) సెబీ (Security and Exchange Board of India)కి చట్టబద్ధతను 1995లో కల్పించారు.


బి) 74-100% విదేశీ పెట్టుబడులకు దేశంలో అనుమతులిచ్చారు


సి) 1993లో పృధ్వి-1 మిసైల్ పరీక్షను నిర్వహించారు.


డి) MLAగా 4 సార్లు నెగ్గారు


1. ಎ&ಬಿ.


2. ఎ మాత్రమే


3. బి&సి


4. డి మాత్రమే

హాలివుడ్ కధానాయకుడు విక్కీ కౌషల్ “సామ్ మానెక్షా” జీవిత కధ ఆధారంగా అతని పాత్రలో నటించనున్నాడు. అయితే సామ్ మానెక్షా ఈ క్రింది వాటిలో దేనిలో విశేష ప్రఖ్యాతిని పొందారు.?


1. తొలి భారతీయ పర్వతారోహకుడు


2. చైనా యుద్ధం 1962 .


3. తొలి భారతీయ ఫీల్డ్ మర్షల్


4. 1857 తిరుగుబాటు

దక్షిణ చైనా సముద్రం మొత్తం తమదేనంటూ చైనా వాదించటాన్ని, ఆగ్నేయాసియా దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. U.N.Oఈ సముద్ర హక్కుల విషయంలో ఏ సంవత్సరంలో వివిధదేశాలతో ఒడంబడికను కుదిర్చింది.


1. 1982


2. 1985


3. 1989


4. 1990

గ్లోబల్ అలయెన్స్ ఆఫ్ మాస్ ఆంత్రప్రెన్యూర్ షిప్ (GAME)నివేదిక ప్రకారం కొవిడ్ కారణంగా MSMEలు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టపోయినట్లు వెల్లడించింది.


1. 2.80 ల || ||రూ.


2. 1.2 ల ||కో ||రూ.


3. 1.45 ల ||కో || రూ.


4. 2.24 ల || కో || రూ.

IRDA కరోనా నుండి వ్యక్తిగత రక్షణ పాలసీ కరోనా కవచ్ పాలసీని తీసుకువచ్చింది. దీనిలో గరిష్టంగా కవరేజి ఎన్ని లక్షలు పాలసీదారు పొందే అవకాశం ఉంది.


1. రూ.4 లక్షలు


2. రూ.7 లక్షలు


3. రూ.3 లక్షలు


4. రూ. 5 లక్షలు

ఇటీవల ఏ ప్రముఖ మాజీ క్రికెటర్ ఇంటి పై మిడతల దండు దాడి జరిగినట్లు ఆసదరు క్రికెటర్ ట్విట్టర్‌లో వెల్లడించడం జరిగింది.


1. రాహుల్ ద్రావిడ్


2. వీరేంద్ర సెహ్వాగ్


3. కపిల్ దేవ్


4. సచిన్ టెండూల్కర్

చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల భారత్ ఉపరితలం నుండి గగనతల లక్ష్యాలను ఛేదించే అధునాతన వ్వవస్థను లదాఖ్ వద్ద


మోహరించింది. దీనియొక్క పేరును గుర్తించండి?


1. QR-SAM


2. NAT-16


3. CWS-97


4. IMAGE-FI

భారత కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల కొవిడ్ చికిత్సకోసం తాజాగా ఏ మందును వాడేందుకు అనుమతులు మంజూరు చేసింది.


1. ఎమాక్సి లిన్ కొనైడ్


2. ప్రొటొజల్ లుటైడ్


3. టెర్పిన్-76


4. డెక్సామెథాసోన్

భారతదేశంలో కొవిడ్ కేసుల్లో 85% కేసులు కేవలం ఎన్ని రాష్ట్రాలలో నమోదయ్యాయి.


1. 7 రాష్ట్రాలు


2. 8 రాష్ట్రాలు


3. 5 రాష్ట్రాలు


4. 4 రాష్ట్రాలు

2 వ ప్రపంచ యుద్ధంలో సోవియట్ ప్రజలు విజయం సాధించిన 75 వ వార్షికోత్సవం సందర్భంగా రష్యా విజయ దినోత్సవ కవాతులో భారత ప్రతినిధి బృందంగా ఎవరు హాజరయ్యారు?


1) ప్రకాష్ జవదేకర్


2) రాజనాథ్ సింగ్


3) నరేంద్ర మోడీ


4) అమిత్ షా

చిన్న, మధ్య మరియు పెద్ద-స్థాయి పరిశ్రమలకు పరిశ్రమలు (ఫెసిలిటేషన్) చట్టాన్ని సవరించే మొదటి భారతీయ రాష్ట్రం / యుటిని కనుగొనండి.


1) మహారాష్ట్ర


2) కర్ణాటక


3) ఒడిశా


4) ఉత్తర ప్రదేశ్

ఎన్ఐటిఐ ఆయోగ్ ప్రారంభించిన ‘నావిగేటింగ్ ది న్యూ నార్మల్’ ప్రవర్తన మార్పు ప్రచారాన్ని రూపొందించిన సాధికారిక సమూహానికి అధ్యక్షత వహించినది ఎవరు?


1) అమితాబ్ కాంత్


2) అజిత్ డోవల్


3) రాజీవ్ కుమార్


4) అజయ్ త్యాగి

యుద్ధ సన్నద్ధత కోసం సాయుధ దళాలకు అత్యవసర నిధిగా కేంద్ర ప్రభుత్వం ఎంత మంజూరు చేసింది?


1) 250 కోట్లు


2) 750 కోట్లు


3) 300 కోట్లు


4) 500 కోట్లు

దేశంలో అతిపెద్ద ఉపాధి కల్పన కార్యక్రమమైన ‘ఆత్మా నిర్భర్ ఉత్తర ప్రదేశ్ రోజ్గర్ అభియాన్’ ను ఎవరు ప్రారంభించారు?


1) ప్రకాష్ జవదేకర్


2) నితిన్ గడ్కరీ


3) నరేంద్ర మోడీ


4) అమిత్ షా

భారతీయ అంతరిక్ష మౌలిక సదుపాయాలను ఉపయోగించడానికి ప్రైవేట్ సంస్థలకు ఏ స్థాయి ఆట మైదానాన్ని అందించాలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.


1) IN-ISRo


2) IN-NSI


3) IN-WSL


4) IN-SPACe

ఇటీవల (జూన్ 2020) ఐక్యరాజ్యసమితి ఆయుధ వాణిజ్య ఒప్పందంలో (యుఎన్-ఎటిటి) చేరడానికి ఏ దేశం అంగీకరించింది?


1) జపాన్


2) ఇండియా


3) యునైటెడ్ కింగ్‌డమ్


4) చైనా

సంప్రదాయవాద రిజర్వ్‌గా ప్రకటించిన తిల్లారి అటవీ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది?


1) ఒడిశా


2) పశ్చిమ బెంగాల్


3) గుజరాత్


4) మహారాష్ట్ర

తాజా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి “మహాపర్వానా” ఆప్ ను ఏ రాష్ట్రం ప్రకటించింది?


1) ఒడిశా


2) పశ్చిమ బెంగాల్


3) గుజరాత్


4) మహారాష్ట్ర

భారతదేశం వెలుపల ప్రపంచంలోని 1 వ యోగా విశ్వవిద్యాలయం (వివేకానంద యోగా విశ్వవిద్యాలయం) ఏ నగరంలో ఉంది?


1) లాస్ ఏంజిల్స్


2) కాన్బెర్రా


3) రోమ్


4) లండన్

Download PDF