వందేభారత్ మిషన్ 4వ దశలో భాగంగా ఎన్ని దేశాలల్లో 170 విమానాలను నడిపేందుకు AIR INDIA సిద్ధపడింది.


1. 11 దేశాలు


2. 16 దేశాలు


3. 17 దేశాలు


4. 19 దేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా దేవాదాయ శాఖ భూములుకల జిల్లాను గుర్తించండి.


1. కర్నూలు


2. YSR కడప


3. తూర్పుగోదావరి


4. కృష్ణా

భారత జాతీయ సగటు పట్టణ ప్రాంత తాజా నిరుద్యోగితారేటు శాతాన్ని గుర్తించండి.


1. 7.8%


2. 5.9%


3. 6.4%


4. 8.1%

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా లాక్ డౌన్ వల్ల దెబ్బతిన్న MSMEలను ఆదుకోవడం కోసం ఎన్ని కోట్ల రూపాయలు Restart ప్యాకేజీలో భాగంగా 512.35 కో || రూల 2వ విడత నిధులను విడుదల చేసింది.


1. 2318 కో ||రూ.


2. 1168 కో ||రూ.


3. 1893 కో ||రూ.


4. 980 కో ||రూ.

ఇటీవల ఏ దేశం నుండి క్రికెట్ క్రీడాకారులు మూడు టెస్ట్ లు, మూడు T20లు ఆడటంకోసం ఇంగ్లండ్ కు పయనమయ్యారు.


1. దక్షిణాఫ్రికా


2. ఆస్ట్రేలియా


3. న్యూజిలాండ్


4. పాకిస్థాన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ఆలయాలు, దేవాదాయ సంస్థకు చెందిన అన్నిరకాల భూములు కలిపి ఎన్ని లక్షల ఎకరాలుగా ఉన్నాయి.?


1. 1.80 ల || ఎకరాలు


2. 1.19 ల || ఎకరాలు


3. 80 వేల ఎకరాలు


4. 2.01 ల || ఎకరాలు

చైనా దేశానికి చెందిన IL-78 విమానాన్ని ఆ దేశం పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో ఉంచింది. ఈ విమానం యొక్క ప్రత్యేకతను గుర్తించండి.


1. అధునాతన మిసైల్ వ్యవస్థ


2. అణుబాంబులతో కూడిన వ్యవస్థ


3. ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికతగల వ్యవస్థ


4. గాలిలోనే ఇతర విమానాలకు ఇంధనం నింపగల వ్యవస్థ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోగల ప్రాధమిక వైద్య ఆరోగ్య కేంద్రాల (PHC) సంఖ్యను గుర్తించండి.


1. 1176


2. 1596


3. 1324


4. 1213


ఇటీవల ఇంటిదగ్గరే కరోనా పరీక్ష చేసుకొనే కిట్ ను ఏ భారతీయ ప్రముఖ విద్యాసంస్థ పుణెలోని NCCతో కలిసి అభివృద్ధి చేయడం ప్రారంభించింది.


1. IIT బొంబాయి


2. NIT వరంగల్


3. IISC


4. IIT ఢిల్లీ

మన్ కీ బాత్ లో భాగంగా భారత ప్రధాని మోడీ ఇటీవల ఈ క్రింది వాటిలో ఏ సాంప్రదాయ ఆట గురించి ప్రస్తావించడం జరిగింది.


1. తొక్కుడు బిళ్ళ


2. వామనగుంటలు


3. కోతి కొమ్మచ్చి


4. అష్టాచెమ్మా


లాక్ డౌన్ మొదలయ్యాక ఇటీవల ఈ క్రింది దేశాలలోని ఏ దేశంలో విద్యుత్ సైకిళ్ళకు డిమాండ్ ఇతర దేశాలతో పోలిస్తే అధికశాతం పెరిగింది.


1. బ్రిటన్


2. అమెరికా


3. జపాన్


4. చైనా

ఇటీవల ఏ దేశంలో జరగాల్సిన ఫిడే ప్రపంచ ఛాంపియన్ షిప్, కరోనా కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా వేయడం జరిగింది.


1. నార్వే


2. దుబాయ్


3. న్యూయార్క్


4. Sidni

భారతదేశంలో ఉత్తరాఖండ్, జమ్మూ -కాశ్మీర్ రాష్ట్రాల్లో జాతీయ రహదారుల పనులకోసం BRO (సరిహద్దు రహదారుల సంస్థకు కేంద్రం ఎన్ని కోట్ల రూపాయలు అదనంగా విడుదల చేసింది.


1. 2031 కో ||రూ.


2. 1691 కో ||రూ.


3. 1983 కో || రూ.


4. 2243 కో ||రూ.

2019-20 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం నిరుద్యోగితా వివరాలకు సంబంధించి అసత్యమైన వివరాలను గుర్తించండి.


ఎ) గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగితారేటు 3.6% ఉంది.


బి) పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగితారేటు 6.6%గా ఉంది


సి) గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కలిపి నిరుద్యోగితారేటు 4.5%గా ఉంది


డి) 25-30 సం||ల ఏళ్ళ వయసున్నవారి విభాగంలో అధికంగా నిరుద్యోగితారేటు ఉంది


1. ಬಿ & ಡಿ


2. బి మాత్రమే


3. డి మాత్రమే


4. ఎ&సి

భారత జాతీయ సగటు గ్రామీణ ప్రాంత తాజా నిరుద్యోగితారేటు శాతాన్ని గుర్తించండి.


1. 4.3%


2. 6.2%


3. 5.3%


4. 8.1%

ట్రెడ్స్ ప్లాట్‌ఫామ్‌లో ఎంఎస్‌ఎంఇలను ఉచితంగా ఆన్‌బోర్డింగ్ చేయడానికి వీలుగా ఏ సంస్థ ‘స్వవాలంబన్ క్రైసిస్ రెస్పాన్సివ్ ఫండ్’ ను ఏర్పాటు చేసింది?


1) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)


2) స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బి)


3) నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బి)


4) ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌సిఐ)

విని మహాజన్ ఏ రాష్ట్రానికి 1 వ మహిళా ప్రధాన కార్యదర్శి అయ్యారు?


1) గోవా


2) ఛత్తీస్‌గర్


3) హర్యానా


4) పంజాబ్

స్టార్ట్-అప్ జీనోమ్ విడుదల చేసిన గ్లోబల్ స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్ ర్యాంకింగ్ 2020 లో టాప్ 30 జాబితాలో ఉన్న ఏకైక భారతీయ నగరం ఏది?


1) లక్నో


2) కోల్‌కతా


3) ముంబై


4) బెంగళూరు


సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించిన “నాషా ముక్త్ భారత్: వార్షిక కార్యాచరణ ప్రణాళిక (2020-21)” లో ఎన్ని జిల్లాలు ఉంటాయి?


1) 262


2) 252


3) 272


4) 282

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) మల్టీ-బ్యాంక్ మోడల్‌లో ఫోన్‌పేతో ఏ బ్యాంక్ భాగస్వామ్యం కలిగి ఉంది?


1) హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్


2) ఆర్‌బిఎల్ బ్యాంక్


3) యాక్సిస్ బ్యాంక్


4) ఐసిఐసిఐ బ్యాంక్


కేంద్ర మంత్రి మన్సుఖ్ మండవియ ప్రారంభించిన 1 వ ‘వర్చువల్ హెల్త్‌కేర్ అండ్ హైజీన్ ఎక్స్‌పో 2020’ (వీహెచ్‌హెచ్‌ఈ) నిర్వహించిన సంస్థ పేరు పెట్టండి.


1) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FICCI)


2) ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (ELCINA)


3) నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్)


4) కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII)

జూలై 1, 2020 నుండి కొత్త ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్, 2020 (పన్ను పరిధిలోకి వచ్చే) పథకాన్ని ప్రభుత్వం తెలియజేసింది. ఈ బాండ్లను ఏ సంస్థ జారీ చేస్తుంది?


1) ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ ఆఫ్ ఇండియా


2) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


3) ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా


4) పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ

జూలై 1, 2020 నుండి ఆదర్శ్ పోలీస్ స్టేషన్ పథకాన్ని ప్రారంభించబోయే భారత రాష్ట్రాన్ని కనుగొనండి.


1) గోవా


2) ఛత్తీస్‌గర్


3) హర్యానా


4) పంజాబ్


పశువుల యజమానుల నుండి ఆవు పేడను సేకరించడానికి “గోధన్ న్యా యోజన” ను ప్రారంభించిన భారతదేశంలో మొదటి రాష్ట్రం ఏది?


1) గోవా


2) ఛత్తీస్‌గర్


3) హర్యానా


4) పంజాబ్

ఇ-పంచాయతీ పురస్కర్స్ 2020 కింద ఏ రాష్ట్రంలోని పంచాయతీ రాజ్ విభాగం 1 వ బహుమతి గెలుచుకుంది?


1) గోవా


2) అస్సాం


3) అరుణాచల్ ప్రదేశ్


4) హిమాచల్ ప్రదేశ్

Download PDF