Just follow us definitely you will success” ALL THE BEST “

By

/ In Current Affairs /

6th July 2020 Daily Current Affairs in Telugu || Download AP Sachivalayam Model Paper & 06-07-2020 Current Affairs In Telugu

06.07.2020

NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది  

To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF

All the Best….

  • కరోనా మహమ్మారికి ఆగస్ట్ 15లోగా టీకాను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు ICMR(భారత్) వెల్లడించింది. భారత్ బయోటెక్ తయారు చేసే ఈ టీకాపేరును గుర్తించండి. 
  • భారత్ లో టిక్ టాక్ తో సహా మూడు APPల నిషేధం పై ఎన్నివేల కోట్ల రూపాయలమేర నష్టం వాటిల్లచ్చని టిక్ టాక్ మాతృసంస్థ అయిన “బైట్ డాన్స్” అంచనా వేసింది. 
  • హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ జనవరి-2020 సమగ్రంగా ప్రపంచస్థాయిలో ఎన్నవ ర్యాంకును అందుకుంది. 
  • ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కరోనా వైరస్ బారిన పడుతున్న వారిలో అత్యధికంగా 62.52%ఏఏ వయస్సుల మధ్య ఉన్నట్లు వెల్లడించింది. 
  • ప్రముఖ బాలీవుడ్ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ ఇటీవల మరణించారు. అయితే ఆమె ఈ క్రింది ప్రముఖ పాటలలో ఏ పాటకు నృత్య దర్శకత్వం వహించలేదు. 
  • విమానయాన రేటింగ్ ఏజెన్సీ “ఇక్రా” ప్రస్తుత సంవత్సరం భారతదేశ విమాన ప్రయాణీకుల రద్దీ గరిష్టంగా ఎంత శాతం మేరతనొచ్చని అంచనావేసింది. 

Join Whatsapp Group Now