7th, 8th & 9th January Current Affairs in Telugu || Download DailyEducation.in 07, 08 & 09-01-2021 Daily Current Affairs In Telugu

భారత జాతీయ గణాంకసంస్థ వివరాల ప్రకారం 2020-21లో స్థూల జోడింపు విలువలు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తగ్గవచ్చని అంచనా వేసింది.


1. 216.14 ల ||కో.రూ.


2. 90.08 ల ||కో.రూ.


3. 110.06 ల || కో.రూ.


4. 123.39 ల ||కో.రూ.

ఇటీవల భారత దేశంలో ఏ సుప్రసిద్ధ హిందూ దేవాలయానికి రైలు మార్గం వేసే రూ.2815 కోట్ల ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.


1. శబరిమల


2. వైష్ణోదేవి ఆలయం


3. పావ్ ఘడ్


4. కేదార్ నాథ్

భారత దేశంలో గల హైకోర్టుల సంఖ్యను గుర్తించండి.


1. 18


2. 20


3. 21


4. 25

అమెరికాలోని వాషింగ్టన్లో ప్రస్తుతం ఉద్రిక్తతగా మారిన క్యాపిటల్ భవనాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు.


1. 1800


2. 1824


3. 1901


4. 1823

భారత జాతీయ గణాంక సంస్థ అంచనాల ప్రకారం భారత తయారీరంగ (GAV) స్థూల జోడింపు విలువ ఎంత శాతం మేర క్షీణించవచ్చని అంచనావేసింది.


1. 10.8%


2. 9.4%


3. 11.6%


4. 12.1%

బ్లూమ్ బర్గ్ బిలియనీరన్ సూచీ ప్రకారం ఎలాన్ మస్క ఎన్ని బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిస్థానంలో నిలిచారు.?


1. 98.6 బిలి|| $


2. 188.5 బిలి || $


3. 101.45 బిలి || $


4. 122.6 బిలి || $

ప్రవాసీ భారతీయ దినోత్సవ్ ను ప్రతి సంవత్సరం భారత్ లో ఏ తేదీన జరుపుకొంటారు.


1. జనవరి 11


2. జనవరి 12


3. జనవరి 9


4. జనవరి 10

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో NDB బ్యాంక్ ద్వారా తీసుకున్న రుణం ద్వారా ఎన్ని కిలోమీటర్ల మేర రహదారులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


1. 3104 కి.మీ.


2. 2509 కి.మీ.


3. 4386 కి.మీ.


4. 5106 కి.మీ.

నాస్ కామ్ – జిన్నోవ్ సంస్థల నివేదికల ప్రకారం 2021 చివరినాటికి అంకుర సంస్థ విలువ భారత్ లో ఎన్ని కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది.


1. 150 కోట్ల


2. 100 కోట్ల


3. 120 కోట్ల


4. 200 కోట్ల

భారత్ తరపున టెస్టుల్లో ఆడిన 299వ ఆటగాడుగా ఏ ఆటగాడు నిలిచాడు.


1. చాహల్


2. అశ్విన్


3. నవదీప్ సైనీ


4. రిషబ్ పంత్

జాతీయ గణాంక కార్యాలయ వివరాల ప్రకారం 2020-21లో భారత స్థూల దేశీయోత్పత్తి ఎంత శాతం మేర క్షిణిస్తుందని వెల్లడించింది.


1. 9.3%


2. 6.3%


3. 7.7%


4. 8.1%

ది జార్జి ఇన్ స్టిట్యూట్ ఇండియా నిర్వహించిన సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్దానం ప్రాంతంలో ఎంతశాతం మంది దీర్ఘకాలిక కిడ్నీవ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడైంది.


1. 18%


2. 21%


3. 32%


4. 28%

ఇండియన్ పోస్టల్ పేమెంటన్ బ్యాంక్ (IPPB) CEOగా ఎవరు నియమితులయ్యారు.


1. J.వెంకట్రాము


2. B.గోపాలనాయుడు


3. కుందన్ షా


4. అభిజిత్ భార్గవ్

ప్రపంచంలోనే తొలిసారిగా కస్టమైజ్డ్ (అనగా కంపెనీ వెబ్ సైట్ నుండి తనకు ఇష్టమైన ఫ్యూచర్లు ఎంపికచేసుకోవడం) ఫోన్ ను ఏ సంస్థ విడుదల చేసింది.


1. వివో


2. లావా


3. ఒప్పో


4. నోకియా

అమెరికన్ ఆర్మీ మొదటి ప్రధాన సమాచార అధికారి (CIO) గా బాధ్యతలు చేపట్టిన ఇండో అమెరికన్ ఎవరు ?


1. రాజ్ అయ్యర్


2. మాలా అడిగా


3. రాహుల్ గుప్తా


4. కిరణ్ అహూజా

2021 జనవరి 7నాడు బ్లూమ్ బర్గ్ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన ఎలాన్ మస్క్ ఏ సంస్థకు అధిపతి?


1. అమెజాన్


2. టెస్లా


3. మైక్రోసాఫ్ట్


4. ఫేస్ బుక్

గ్రామీణ మహిళలకు వ్యవసాయ, అనుబంధ రంగాలకు జీవనోపాధిని కల్పించడంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ?


1. ఆంధ్రప్రదేశ్


2. తమిళనాడు


3. తెలంగాణ


4. హరియానా

కరోనా ఎఫెక్ట్ తో 2020-21 సంవత్సరానికి ఇండియా GDP ఎంతశాతం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది ?


1. 6.7శాతం


2. 5.7శాతం


3. 4.7శాతం


4. 7.7శాతం

భూమి స్పీడ్ పెరిగిందనీ, టైమ్ నుంచి ఒక లీప్ సెకన్ ను తీసివేయాలని సైంటిస్టులు చెబుతున్నారు. సగటున రోజుకు ఎంత మిల్లీ సెకన్ల టైమ్ తగ్గింది


1. 0.05 మిల్లీ సెకన్లు


2. 1.05 మిల్లీ సెకన్లు


3. 2.05 మిల్లీ సెకన్లు


4. 0.10 మిల్లీ సెకన్లు

ప్రపంచంలోనే మొదటి తేలియాడే సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ?


1. మధ్య ప్రదేశ్


2. పశ్చిమబెంగాల్


3. మహారాష్ట్ర


4. గుజరాత్

భారత్ బయోటెక్ తయారు చేసిన ఏ కోవిడ్ వ్యాక్సిన్ కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కమిటీ (CDSCO) అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది ?


1. కోవీ షీల్డ్


2. కోవాక్సిన్


3. ఆస్ట్రా జెనెకా


4. పైజర్ టీకా

నేపాల్ లో భూకంపంతో దెబ్బతిన్న స్కూళ్ళను రిపేర్ చేసేందుకు రూ.30.66 కోట్లను సాయం చేస్తున్న దేశం ఏది ?


1. చైనా


2. భారత్


3. అమెరికా


4. జపాన్

లడఖ్ ప్రాంతంలోని భాష, సంస్కృతి, భూమిని రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎవరి నాయకత్వంలో కమిటీని నియమించింది ?


1. కిషన్ రెడ్డి


2. రాజ్ నాథ్ సింగ్


3. ప్రహ్లాద్ జోషి


4. అమితాబ్ కాంత్

ఆలిండియా చెస్ ఫెడరేషన్ ( AICF) కి అధ్యక్షుడుగా ఎవరు ఎన్నికయ్యారు?


1. విశ్వనాధన్ ఆనంద్


2. పెంటాల హరిక్రిష్ణ


3. సంజయ్ కపూర్


4. భాస్కరన్ అధిబన్

రహదారుల విస్తరణ, నిర్మాణం నిమిత్తం భారత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ అభివృద్ధి బ్యాంక్ (NDB) మధ్య ఎన్ని కోట్ల రూపాయల విలువైన 2 ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.


1. 6304 కో ||రూ.


2. 2996 కో ||రూ.


3. 3506 కో ||రూ.


4. 4728 కో || రూ.

భారత ప్రభుత్వం ఇటీవల ఏ దేశంతో 70 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తిచేసుకోవటం పట్ల హర్షం వ్యక్తం చేసింది.


1. స్టెయిన్


2. జర్మనీ


3. బ్రిటన్


4. ఇటలీ

ISRO సంస్థలో ఇటీవల ఏ సీనియర్ శాస్త్రవేత్త తనపై విషప్రయోగం జరిగినట్లు సంచలన ఆరోపణలు చేశారు.


1. అరుణ్ సుధాంశ్ చంద్రన్


2. పంకజ్ దేశాయ్


3. తపన్ మిశ్రా


4. గులామ్ నట్వర్

బ్రిటన్ ప్రభుత్వం కరోనా తీవ్రత నేపధ్యంలో మాస్క పెట్టుకోని వ్యక్తులకు ఎన్ని వేల పౌండ్లవరకూ భారీ జరిమానా విధించింది.


1. 8వేల పౌండ్లు


2. 7వేల పొండ్లు


3. 6వేల పౌండ్లు


4. 10వేల పౌండ్లు

భారత కేంద్ర ప్రభుత్వం ఇటీవల 4 రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ బయట పడినట్లు వెల్లడించింది. ఈ క్రింది జాబితాలలో ఈ రాష్ట్రాలకు చెందని రాష్ట్రాన్ని గుర్తించండి.


1. హర్యానా


2. కేరళ


3. రాజస్థాన్


4. హిమాచల్ ప్రదేశ్

ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన క్రింద ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ రహదారులు బాగుచేసే నిమిత్తం ఎన్ని కోట్ల రూపాయలను కేంద్రం మంజూరు చేసింది.


1. 835 కో ||రూ.


2. 766 కో ||రూ.


3. 506 కో ||రూ.


4. 984 కో ||రూ.

భారత కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఇటీవల కొత్తగా చేర్చిన మార్పును గుర్తించండి.


1. పురుగుమందు వాడకం తగ్గించే పంటలకు బీమా


2. అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు కలిగించే పంట నష్టానికి బీమా


3. కౌలురైతులతోపాటు అతని కుటుంబానికి బీమా


4. సహజ ఎరువులు వాడే రైతులకు 5% అదనపు బీమా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏ జిల్లాలో 25 గ్రామసచివాలయాలను ఏర్పాటు చేసింది.


1. చిత్తూరు


2. ప్రకాశం


3. గుంటూరు


4. కర్నూలు

యోనాకన్ థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలు ఏదేశంలో జరుగుతున్నాయి.


1. బ్యాంకాంక్


2. ఫుకెటం


3. చియాంగ్ యమ్


4. పటాయాసిటీ

భారతదేశాన్ని అనుసరిస్తూ ఇటీవల ఏ దేశం 8 చైనా యాప్ ల పై నిషేధాన్ని విధించింది..?


1. అమెరికా


2. బ్రిటన్


3. రష్యా


4. స్విట్జర్లాండ్

భారత టెలికాం విభాగం(డాట్) ఇటీవల ఎన్నవసారి 3.92 ల || croces ||రూ. విలువైన స్పెక్ట్రమ్ వేలం (రేడియోతరంగాలు)ను నిర్వహించనుంది.


1. 5వసారి


2. 6వసారి


3. 8వసారి


4. 7వసారి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ సంస్కరణలు విజయవంతంగా అమలు చేసినందుకు గాను బహుమతిగా భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేసింది.


1. 520 కో ||రూ.


2. 400 కో ||రూ.


3. 454 కో ||రూ.


4. 344 కో ||రూ.

భారత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణలు అమలును విజయవంతంగా అమలు చేసినందుకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తో పాటు ఏ రాష్ట్రానికి బహుమతిగా రూ.1004 కో || విడుదల చేసింది.


1. కేరళ


2. హర్యానా


3. మధ్యప్రదేశ్


4. మహారాష్ట్ర

భారత కేంద్ర హోంశాఖ ఇటీవల ఏ రాష్ట్రం తమ రాష్ట్రంలో 100% సినిమాహాల్ సీటింగ్ లకు అనుమతి ఇవ్వడాన్ని తప్పు పట్టింది.


1. కేరళ


2. Delhi


3. తమిళనాడు


4. మహారాష్ట్ర

పురుషుల టెస్టు క్రికెట్ మ్యాచ్ లో తొలి మహిళా ఎంపైర్ గా ఏ మహిళ విధులను నిర్వర్తించనున్నారు.


1. ఎమ్మాఇవా


2. అమెలియా మెర్సీ


3. పోలోజాక్


4. పోఫియాబెలూబా

ఇటీవల స్వర్గసాధీ పేరిట ఆరోగ్య కార్డులను భారతదేశంలో ఏ రాష్ట్రం తమ రాష్ట్ర ప్రజలకు జారీ చేసింది.


1. కర్ణాటక


2. పశ్చిమబెంగాల్


3. మహారాష్ట్ర


4. ఉత్తరప్రదేశ్

2021 నూతన సంవత్సరం రోజున భారతదేశ వ్యాప్తంగా ఎంతమంది శిశువులు జన్మించినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.


1. 60వేలు


2. 58 వేలు


3. 50వేలు


4. 45 వేలు

భారత ప్రభుత్వం అర్జెంటీనా నుండి ఏ మూలకాన్ని భారీ ఎత్తున దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.


1. టంగ్స్టన్


2. పొటాషియం


3. సల్ఫ్యూరిక్


4. లిథియం

బొగ్గు ఆధారిత విద్యుత్ శక్తిని పొందుతున్న రాష్ట్రాలలో ఏ రాష్ట్రం తొలిస్థానంలో నిలిచింది.


1. కర్ణాటక


2. పశ్చిమబెంగాల్


3. ఒడిషా


4. బీహార్

U.N.O తన తాజా నివేదికలో జనవరి 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని లక్షలకు పైగా శిశువులు జన్మించినట్లు వెల్లడించింది.


1. 5 లక్షలు


2. 2 లక్షలు


3. 3 లక్షలు


4. 4 లక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోగల ధాన్యం సేకరణ కేంద్రాల సంఖ్యను గుర్తించండి.?


1. 439


2. 209


3. 248


4. 326

2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను BCCI తన నికర ఆదాయం ఎన్ని కోట్ల రూపాయలుగా నివేదికలో వెల్లడించింది.


1. 14489 కో ||రూ.


2. 13,560 కో ||రూ.


3. 21,507 కో ||రూ.


4. 15,317 కో ||రూ.

రెఫినిటివ్ సంస్థ తన తాజా నివేదికలో 2019తో పోలిస్తే 2020లో విదేశీ సంస్థలు భారత సంస్థలతో కలిసి చేసుకున్న ఒప్పందాలు ఎంతశాతం మేర తగ్గినట్లు వెల్లడించింది.


1. 12%


2. 9%


3. 7%


4. 8%

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020-21) ఎంత శాతం మేర క్షీణించవచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.


1. 9.6%


2. 8.7%


3. 11.6%


4. 4.9%

పిల్లల పుస్తకాల సంచి బరువు తగ్గేలా ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది.


1. కేరళ


2. అస్సోం


3. మహారాష్ట్ర


4. Delhi

RBI సెక్యూరిటీ వేలంద్వారా ఆంధ్రప్రదేశ్ తాజా ఎన్ని వేల కోట్ల రూపాయల రుణాన్ని సమీకరించింది.


1. 2000 కో ||రూ.


2. 1500 కో ||రూ.


3. 1000 కో ||రూ.


4. 3000 కో ||రూ.

ట్రానన్ జెండర్లు మహిళా విభాగం క్రింద పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని భారత్ లో ఏ రాష్ట్ర హైకోర్టు తీర్పు నిచ్చింది.


1. Chennai


2. బాంబే


3. తెలంగాణ


4. Delhi

2021లో నూతన సంవత్సరం రోజు జన్మించిన మొట్టమొదటి శిశువు ఏ ప్రాంతంలో జన్మించినట్లు ఐక్యరాజ్యసమితి (UNO) పేర్కొంది.


1. హాండూరస్


2. బార్కస్


3. షిల్లాంగ్


4. ఫిజా

గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్రన్ సంస్థ తన తాజా నివేదికలో 2021-22లో భారత GDP ఎంతశాతం వృద్ధి చెందుతుందని అంచనావేసింది.


1. 7.6%


2. 5.4%


3. 4.2%


4. 8.9%

** DailyEducation.in – 12 DailyEducation.in

** DailyEducation.in – 11 DailyEducation.in

** DailyEducation.in – 10 DailyEducation.in

** DailyEducation.in – 9 DailyEducation.in

** DailyEducation.in – 8 DailyEducation.in

** DailyEducation.in – 7 DailyEducation.in

** DailyEducation.in – 6 DailyEducation.in

** DailyEducation.in – 5 DailyEducation.in

** DailyEducation.in – 4 DailyEducation.in

** DailyEducation.in – 3 DailyEducation.in

** DailyEducation.in – 2 DailyEducation.in

** DailyEducation.in – 1 DailyEducation.in