మొదటి షో వివరాలు : ఆకాశంలో ఒక తార
సినిమా ఓ చక్కటి నోట్‌పై ముగుస్తుంది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ఫాలో అవ్వండి.
Date & Time : 19 Nov 2026, 10:25 PM
హీరో-హీరోయిన్ మధ్య మరో వివాదం చెలరేగుతుంది. దీంతో సినిమా ఎమోషనల్ క్లైమాక్స్ వైపు సాగుతోంది.
Date & Time : 19 Nov 2026, 10:00 PM
కథలో ఓ కీలక డెవలప్మెంట్తో సాత్విక, ఆమె టీమ్ షాక్‌కు గురవుతారు.
Date & Time : 19 Nov 2026, 09:48 PM
సాత్విక, శ్రుతి హాసన్ తొలిసారి కలుసుకునే సన్నివేశాన్ని చక్కగా డిజైన్ చేశారు.
Date & Time : 19 Nov 2026, 09:35 PM
లీడ్ పెయిర్ మధ్య కొన్ని మనస్పర్థలు వస్తాయి. దీనికి సంబంధించిన కొన్ని సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 19 Nov 2026, 09:25 PM
రోహిణి పాత్రలో శ్రుతి హాసన్ ఎంట్రీ ఇచ్చింది. రాకెట్రీకి సంబంధించి ఒక అద్భుతాన్ని సాధించేందుకు ఆమె సన్నధ్ధమవుతుంది.
Date & Time : 19 Nov 2026, 09:12 PM
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా ఎంగేజింగ్‌గా సాగింది. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి తమ పర్ఫార్మెన్స్లతో ఆకట్టుకున్నారు. కొన్ని సీన్స్ చాలా బాగా వచ్చాయి. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 19 Nov 2026, 09:08 PM
కథలో ఓ కీలక డెవలెప్మెంట్తో సినిమా సగానికి చేరుకుంటోంది.
Date & Time : 19 Nov 2026, 08:56 PM
హీరోయిన్ ఓ కాంపిటీషన్‌కు సిద్ధమవుతుండటంతో కథ కీలకంగా మారుతుంది.
Date & Time : 19 Nov 2026, 08:52 PM
దుల్కర్, సాత్విక ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అవుతారు. వారిపై కొన్ని సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 19 Nov 2026, 08:52 PM
దుల్కర్, సాత్విక ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అవుతారు. వారిపై కొన్ని సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 19 Nov 2026, 08:37 PM
సాత్విక గురించి దుల్కర్ నిజం తెలుసుకోవడం తో కథ మలుపు తిరుగుతుంది.
Date & Time : 19 Nov 2026, 08:18 PM
సాత్విక వీరవల్లి, స్వాసిక ఇప్పుడు పరిచయం అయ్యారు. హీరోయిన్ ఎదుర్కొంటున్న సమస్య పై కొన్ని సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 19 Nov 2026, 08:04 PM
ఓ స్లో ట్రాక్ తో దుల్కర్ సల్మాన్ పరిచయం అయ్యాడు. డబ్బు సంపాదన కోసం hero గుజరాత్ వెళ్తాడు.
Date & Time : 19 Nov 2026, 07:50 PM
హీరోయిన్ బాల్యానికి సంబంధించిన సీన్స్ వస్తున్నాయి. అంతరిక్షం అంటే ఆమెకు ఇష్టం ఏర్పడుతుంది.
Date & Time : 19 Nov 2026, 07:48 PM
హాయ్.. 2 గంటల 39 నిముషాలు నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 19 Nov 2026, 07:38 PM