General Science & Technology Model Paper – 4 || Shine India General Studies Online Mock Test in Telugu

అనిమేలియా రాజ్యంలో సుమారు ఎన్ని జీవజాతులు ఉన్నాయి? (మిలియన్లలో)


ఎ) 1


బి) 2


సి) 3


డి) 4

గాడ్ విట్ పక్షి ఆగకుండా ఎంతదూరం వరకు ప్రయాణించ గలదు?


ఎ) 11,500 km


బి) 13,500 km


సి) 15,500km


డి) 17,500 km

కప్పలకు సంబంధించి క్రింది వానిలో సరైనది…………


1) వీటిలో పూర్వాంగాల కన్నా చరమాంగాలు పొడవుగా ఉంటాయి.


2) వీటిలో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది.


ఎ) కేవలం 1


బి) కేవలం 2


సి) రెండూ సరైనవే .


డి) ఏదీసరికాదు

అలంకరణ కొరకు పెంచే మొక్కలు……….


ఎ) క్రిప్టోగామ్స్


బి) థాలోఫైటా


సి) టెరిడోఫైటా


డి) స్పెర్మటోఫైటా

సబ్బులు మరియు కాస్మోటిక్స్ తయారీలో ఉపయోగిస్తున్న కలప………


ఎ) గంధపు చెక్క


బి) దేవదారు


సి) ఎర్ర చందనం


డి) మడ కలప

వైరస్ అనే పదాన్ని సూచించిన శాస్త్రవేత్త……..


ఎ) లూయి పాశ్చర్


బి) రాబర్ట్ కోచ్


సి) ఎరెన్ బర్గ్


డి) బైజరింక్

మెనింగో కొక్కల్ అమెనింజైటిస్ అనే వ్యాధి కారక బ్యా క్టీరియా……..


ఎ) మెనింజైటిస్


బి) సాల్మొనెల్లా టైఫి


సి) నిస్పెరా గనేరా’


డి) క్లాస్ట్రీడియం టెటానై

మానవునిలో జీలు కీళ్ళకు ఉదాహరణ……..


ఎ) భుజము


బి) చేతి వేళ్ళు


సి) మణికట్టు


డి) మెడ

రక్తం గడ్డుకట్టులో తోడ్పడే మూలకం……….


ఎ) అల్యూమినియం


బి) సోడియం


సి) కాల్షియం


డి) మెగ్నీషియం

ఈ క్రింది వానిలో ప్రొటీన్ చే నిర్మితమైన హార్మోన్……


ఎ) థైరాక్సిన్


బి) ప్రొజెస్టిరాన్ .


సి) ఆక్సిటోసిన్


డి) కాల్సిటోనిన్

‘ ప్రపంచంలో అత్యధిక ప్రజలు ఏ విటమిన్ లోపంతో ఉన్నారని W.H.O. ఇటీవల ప్రకటించింది? .


ఎ) C


బి) D


సి) B


డి) A

రిక్తిక చుట్టు ఆవరించి వుండే లైపో ప్రొటీన్ పొరను ఏమంటారు?


ఎ) టోనోప్లాస్ట్


బి) అల్యూరా ప్లాస్ట్


సి) క్లోరోప్లాస్ట్


డి) క్రోమోప్లాస్టు

పౌనఃపున్యానికి ప్రమాణం…….. ,


ఎ) Hz .


బి) డెసిబుల్స్


సి) పాస్కల్


డి) న్యూటన్

సరళ సూక్ష్మదర్శినిలో దేనిని ఉపయోగిస్తారు?


ఎ) పుటాకార కటకం


బి) పుటాకార దర్పణం


సి) కుంభాకార దర్పణం. –


డి) కుంభాకార కటకం

ఏ రంగుకు వక్రీభవన గుణకం అధికంగా ఉంటుంది?


ఎ) ఊదా


బి) ఇండిగో


సి) ఎరుపు


డి) ఆకుపచ్చ.

ద్రవాలను త్వరగా వడపోయడానికి ఉపయోగించే ఫిల్టర్ పంప్ ఏ సూత్రంపై ఆధారపడి పని చేస్తుంది?


ఎ) ఆర్కిమెడిస్ సూత్రం


బి) బెర్నోలీ సూత్రం


సి) ప్లవన సూత్రం


డి) పాస్కల్ నియమం

గాలిలో పక్షి ఎగరడం అనేది ఏ సూత్రంపై ఆధార పడుతుంది?


ఎ) న్యూటన్ మొదటి గమన నిమయం


బి) న్యూటన్ రెండవ గమన నియమం


సి) న్యూటన్ మూడవ గమన నియమం


డి) న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ నియమం

19. మెసోఫేజ్ అనగా……..


ఎ) ఘన & వాయువు మధ్య’ దశ


బి) ద్రవ & వాయువు మధ్య దశ


సి) వాయువు & ప్లాస్మా మధ్య దశలో


డి) ఘన & ద్రవ మధ్య దశ ..

ఆధునిక ఆవర్తన పట్టికలో పీరియడ్ల సంఖ్య. ……..


ఎ) 5


బి) 6


సి) 7


డి) 8

ఈ క్రింది వానిలో IVA-గ్రూప్ మూలకం? –


ఎ) కార్బన్


బీ) సిలికాన్


సి) జెర్మేనియం


డి) పైవన్నీ

క్లోరిన్ వాయువును ద్రవీకరించగా మిగిలిన వాయువును ఏమంటారు.


ఎ) స్నిఫ్ గ్యాస్


బి) స్మెల్లింగ్ సాల్ట్


సి) స్టాలగ్ మైట్


డి) స్టాలక్ టైట్

సబ్బు తయారీలో పారదర్శకత కోసం ఉపయోగించేది…..


ఎ) గ్లిజరిన్


బి) హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం


సి) పొటాషియం క్లియరేట్


డి) సోడియం హైపో క్లోరేట్

ISRO ప్రయోగించిన మొదటి ఉపగ్రహం …….


ఎ) ఆర్యభట్ట


బి) భాస్కర-1


సి) రోహిణి


డి) IRS – 1A

‘నిర్బయ్’ సబ్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి యొక్క పరిధి….. km. .


ఎ) 400


బి) 600


సి) 700


డి) 900

** Shine India Whatsapp Group – 1 Join Now

** Shine India Whatsapp Group – 2 Join Now

** Shine India Whatsapp Group – 3 Join Now

** Shine India Whatsapp Group – 4 Join Now

** Shine India Whatsapp Group – 5 Join Now

** Shine India Whatsapp Group – 6 Join Now

** Shine India Whatsapp Group – 7 Join Now

** Shine India Whatsapp Group – 8 Join Now

** Shine India Whatsapp Group – 9 Join Now

** Shine India Whatsapp Group – 10 Join Now