DailyEducation.in DSC / JL Telugu Model Practice Bits in Telugu – 1 Online Mock Test
తెలుగు
1. ‘రత్తాలు – రాంబాబు’ నవలా రచయిత?
1. చలం
2. ఆరుద్ర
3. రా.వి.శాస్త్రి
4. తాపీ ధర్మారావు
2. ‘మైదానం ‘ నవలా రచయిత?
1. రా.వి.శాస్త్రి
2. కొడవటిగంటి కుటుంబరావు
3. బలివాడ కాంతారావు
4. చలం
3. ‘వేయి పడగలు’ నవలా రచయిత?
1. అడవి బాపిరాజు
2. విశ్వనాథ సత్యనారాయణ
3. రా.వి. శాస్త్రి
4. శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి
4. ‘అసమర్థుని జీవయాత్ర’ నవలా రచయిత?
1. గోపీచంద్
2. చలం
3. రా.వి.శాస్త్రి
4. బలివాడ కాంతారావు
5. ‘గోడమీద బొమ్మ’ నవలా రచయిత?
1. పాలగుమ్మి పద్మరాజు
2. కొర్లపాటి శ్రీరామమూర్తి
3. తెన్నేటి సూరి
4. బలివాడ కాంతారావు
6. ‘అహల్యాబాయి’ చారిత్రక నవల రచయిత?
1. ఉప్పల లక్ష్మణరావు
2. తెన్నేటి సూరి
3. చిలకమర్తి లక్ష్మీనరసింహం
4. బుచ్చిబాబు
7. ‘రాజ శేఖర చరిత్ర’ నవలా రచయిత?
1. ఉన్నవ లక్ష్మీనారాయణ
2. శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి
3. కందుకూరి వీరేశలింగం
4. అడవి బాపిరాజు
8. మహాశ్వేత పౌరాణిక నవలా రచయిత?
1. విశ్వనాథ సత్యనారాయణ
2. కొక్కొండ వేంకటరత్నం
3. తెన్నేటి సూరి
4. ఉన్నవ లక్ష్మీనారాయణ
9. ‘సుదక్షిణా చరిత్రం’ పౌరాణిక నవలా రచయిత్రి?
1. శ్రీదేవి
2. లత
3. జయంతి సూరమ్మ
4. రామలక్ష్మి
10. ‘ఆత్మబలి’ నవలా రచయిత?
1. శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి
2. అడవి బాపిరాజు
3. బుచ్చిబాబు
4. గోపీచంద్
11. ‘బలి పీఠం’ నవలా రచయిత్రి?
1. మాలతీ చందూర్
2. వసుంధర
3. శ్రీదేవి
4. రంగనాయకమ్మ
12. ‘బుడుగు’ పాత్ర సృష్టించిన రచయిత?
1. తాపీ ధర్మారావు
2. ముళ్లపూడి వెంకట రమణ
3. ఆరుద్ర
4. తెన్నేటి సూరి
13. ‘అల్పజీవి’ నవలా రచయిత?
1. అడవి బాపిరాజు
2. ముళ్లపూడి వెంకటరమణ
3. రా.వి.శాస్త్రి
4. మహీధర రామ్మోహనరావు
14. తెలుగు సాహిత్యంలో కథానికకు శ్రీకారం చుట్టిన కవి?
1. చలం
2. శ్రీశ్రీ
3. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
4. గురజాడ అప్పారావు
15. గురజాడవారి తొలి కథ ‘దిద్దుబాటు’ ఆంధ్ర భారతి పత్రికలో ఏ సంవత్సరంలో ప్రచురితమైంది?
1. 1916
2. 1910
3. 1906
4. 1902
16. ‘సహజత్వం, ఉత్కంఠ అనే రెండు చక్రాలమీదే కథ సాగాలి’ అన్నదెవరు?
1. మధురాంతకం రాజారాం
2. గోపీచంద్
3. చలం
4. పాలగుమ్మి పద్మరాజు
17. ‘కథ అనేది మన జీవితంలో రహస్యంతో, వైచిత్రితో కొంత పరిచయం కలిగించాలి. కథ చెప్పే విధానమే కథకి అందాన్ని, బలాన్ని ఇస్తుంది’ అన్నదెవరు?
1. శ్రీశ్రీ
2. మల్లాది రామకృష్ణశాస్త్రి
3. తిలక్
4. చలం
18. ‘కథకి గొప్పదనం పట్టాలంటే కథ చిత్రించే జీవితం భూమి నుంచి లేవాలి’ అన్నదెవరు?
1. పాలగుమ్మి పద్మరాజు
2. గోపీచంద్
3. మధురాంతకం రాజారాం
4. చలం
19. ‘కథ అనేది మొదట్లో కుతూహలాన్ని, చివర ఆలోచనల్ని కలిగిస్తూ, మధ్యలో రక్తి కట్టిస్తూ
చెప్పుకు పోవాలి’ అన్నదెవరు?
1. శ్రీశ్రీ
2. బొడ్డు బాపిరాజు
3. చలం
4. పోరంకి దక్షిణామూర్తి
20. ‘గోదావరి నవ్వింది’ కథా రచయిత?
1. శ్రీశ్రీ
2. చింతా దీక్షితులు
3. శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి
4. నోరి నరసింహశాస్త్రి
21. ‘అరికాళ్ల కింద మంటలు’ కథా రచయిత?
1. పానుగంటి లక్ష్మీ నరంసింహారావు
2. నోరి నరసింహ శాస్త్రి
3. కవి కొండల వెంకట రావు
4. శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి
22. ‘గులాబి పువ్వు’ కథా రచయిత?
1. బుచ్చిబాబు
2. చింతా దీక్షితులు
3. నోరి నరసింహశాస్త్రి
4. చలం
23. ‘కంఠ ధ్వని’ కథా రచయిత?
1. కవి కొండల వెంకటరావు
2. చలం
3. శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి
4. చింతా దీక్షితులు
24. ‘ఓ పువ్వు పూసింది’ కథ ఎవరిది?
1. శ్రీశ్రీ
2. నోరి నరసింహ శాస్త్రి
3. చలం
4. రా.వి.శాస్త్రి
25. ‘విన్నవి – కన్నవి’ కథా సంపుటి రచయిత?
1. బుచ్చిబాబు
2. చలం
3. నోరి నరసింహశాస్త్రి
4. మొక్కపాటి నరసింహశాస్త్రి
26. ‘నమశ్శివాయ’ కథా రచయిత?
1. వేటూరి శివరామశాస్త్రి
2. చలం
3. అడవి బాపిరాజు
4. చింతా దీక్షితులు
27. ‘రాధ’ కథ రచించిన కవయిత్రి?
1. కాంచనవల్లి కనకాంబ
2. కనుపర్తి వరలక్ష్మమ్మ
3. శ్రీదేవి
4. మల్లిక
28. ‘పెన్షన్ పుచ్చుకొన్న నాటి రాత్రి’ కథా రచయిత్రి?
1. ముప్పాళ్ల రంగనాయకమ్మ
2. కాంచనవల్లి కనకాంబ
3. వాసిరెడ్డి సీతాదేవి
4. కనుపర్తి వరలక్ష్మమ్మ
29. ‘లచ్చిమి’ కథా రచయిత?
1. చలం
2. అడవి బాపిరాజు
3. రా.వి.శాస్త్రి
4. చింతా దీక్షితులు
30. ‘నేను మా కాంతం’ కథా రచయిత?
1. అడవి బాపిరాజు
2. చలం
3. మునిమాణిక్యం నరసింహారావు
4. చింతా దీక్షితులు
31. ‘లేచిపోయిన మనిషి’ కథా రచయిత?
1. కొడవటిగంటి కుటుంబరావు
2. అడవి బాపిరాజు
3. చింతా దీక్షితులు
4. రా.వి.శాస్త్రి
32. ‘మోహన రాజా – జిలేబీ రాణి’ కథా రచయిత?
1. చాగంటి సోమయాజులు
2. రా.వి.శాస్త్రి
3. నల్లా నరసింహమూర్తి
4. మల్లాది రామకృష్ణ శాస్త్రి
33. ‘పడవ ప్రయాణం’ కథా రచయిత?
1. నార్ల వేంకటేశ్వర రావు
2. జి.వి.కృష్ణారావు
3. మల్లాది రామకృష్ణ శాస్త్రి
4. పాలగుమ్మి పద్మరాజు
34. ‘పాలెంలో బొమ్మలాట’ కథా రచయిత?
1. శ్రీశ్రీ
2. నార్ల వెంకటేశ్వరరావు
3. కొడవటిగంటి కుటుంబరావు
4. మాధవపెద్ది గోఖలే
35. ఆరు సారా కథలు రచయిత?
1. శ్రీశ్రీ
2. కొడవటిగంటి కుటుంబరావు
3. రా.వి.శాస్త్రి
4. మాధవపెద్ది గోఖలే
36. భయం, యజ్ఞం కథా రచయిత?
1. శ్రీశ్రీ
2. కాళీపట్నం రామారావు
3. నార్ల వెంకటేశ్వరరావు,
4. కొడవటిగంటి కుటుంబరావు
37. చాగంటి సోమయాజులు తొలి కథ?
1. బొండు మల్లెలు
2. వాయులీనం
3. చిన్నాజీ
4. కుంకుడాకు
38. ఎందుకు పారేస్తాను నాన్నా’ కథా రచయిత?
1. శ్రీశ్రీ
2. కొడవటిగంటి కుటుంబరావు
3. రా.వి.శాస్త్రి
4. చాగంటి సోమయాజులు
39. ‘వాయులీనం’ కథను చాగంటి సోమయాజులు ఏ సంవత్సరంలో రాశారు?
1. 1950
2. 1957
3. 1951
4. 1952
40. ఎడారిలో కలువ పూలు’ కథా రచయిత?
1. రా.వి.శాస్త్రి
2. శ్రీశ్రీ
3. సత్యం శంకరమంచి
4. చాగంటి సోమయాజులు
41. ‘అమరావతి కథలు’ రచించింది?
1. కొడవటిగంటి కుటుంబరావు
2. పులికంటి కృష్ణారెడ్డి
3. చాగంటి సోమయాజులు
4. సత్యం శంకరమంచి
42. పులికంటి కృష్ణారెడ్డి తొలి కథ?
1. గూడు కోసం గువ్వలు
2. ఊత కర్ర
3. మర మనిషి
4. మనిషి కోసం
43. సాంబయ్య పెళ్లి కథా రచయిత్రి? .
1. కనుపర్తి వరలక్ష్మమ్మ
2. తెన్నేటి హేమలత
3. ఇల్లిందుల సరస్వతీ దేవి
4. వాసిరెడ్డి సీతాదేవి
44. ఎచ్చరిక కథా సంపుటి రచయిత?
1. బోయ జంగయ్య
2. నల్లా నరసింహమూర్తి
3. బోయ శాంతయ్య
4. బోయి భీమన్న
45. ‘జాతర’ నవలా రచయిత?
1. చాగంటి సోమయాజులు
2. రా.వి.శాస్త్రి
3. ఆరుద్ర
4. బోయ జంగయ్య
46. ‘ఎచ్చరిక’ కథా సంపుటికిగాను బోయ జంగయ్యకు శ్రీశ్రీ స్మారక స్వర్ణ పతకం ఏ సంవత్సరంలో లభించింది?
1. 1986
2. 1981
3. 1988
4. 1983
47. ‘అడవి కాచిన వెన్నెల’ కథా రచయిత?
1. చాగంటి సోమయాజులు
2. రా.వి.శాస్త్రి
3. కొడవటిగంటి కుటుంబరావు
4. బుచ్చిబాబు
48. ‘తెల్లచీర’ కథా రచయిత?
1. రా.వి.శాస్త్రి
2. చలం
3. శ్రీశ్రీ
4. నార్ల వెంకటేశ్వర రావు
49. ‘రాగమయి’ కథా రచయిత?
1. చాగంటి సోమయాజులు
2. చలం
3. ఆరుద్ర
4. కాళీపట్నం రామారావు
50. ‘కుంకుడాకు’ కథా రచయిత?
1. ఆరుద్ర
2. పాలగుమ్మి పద్మరాజు
3. బుచ్చిబాబు
4. చాగంటి సోమయాజులు
51. మగబిడ్డ కథ ఎవరిది?
1. దేవులపల్లి కృష్ణశాస్త్రి
2. పుట్టపర్తి నారాయణాచార్యులు
3. దేవులపల్లి రామానుజ రావు
4. జి.వి. కృష్ణారావు
52. ‘స్వర్గ ద్వారాలు’ కథా రచయిత?
1. చాగంపటికిగా
1. ఇంద్రగంటి గౌరీశర్మ
2. ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి
3. నార్ల వెంకటేశ్వర రావు
4. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
53. ‘ఎక్కడికి’ కథా సంపుటి రచయిత ఎవరు?
1. సామినేని ముద్దు కృష్ణ
2. నోరి నరసింహ శాస్త్రి
3. నాయని సుబ్బారావు
4. వేదుల సత్యనారాయణ శాస్త్రి
54. ధర్మ సామ్రాజ్యం నవలా రచయిత?
1. మల్లాది విశ్వనాథ శర్మ
2. దేవులపల్లి రామానుజ రావు
3. గంటి జోగి సోమయాజి
4. పాలగుమ్మి పద్మరాజు
55. శరద్రాత్రులు నవలా రచయిత?
1. కొడాలి ఆంజనేయులు
2. నాయని సుబ్బారావు
3. పురిపండ అప్పలస్వామి
4. మునిమాణిక్యం నరసింహారావు
56. ‘చీకటి భయాలు’ కథా సంపుటి రచయిత?
1. మహీధర రామ మోహన రావు
2. సామవేదం జానకి రామ శర్మ
3. నార్ల వెంకటేశ్వర రావు
4. జంధ్యాల పాపయ్య శాస్త్రి
57. ‘గుండమ్మ కూతుళ్లు’ కథ రచించింది?
1. పురిపండ అప్పలస్వామి
2. ఆలూరి వెంకట సుబ్బారావు
3. త్రిపురనేని గోపీచంద్
4. సామవేదం జానకి రామ శర్మ
58. ‘చెలియలి కట్ట’ నవలా రచయిత?
1. అడవి బాపిరాజు
2. విశ్వనాథ సత్యనారాయణ
3. చలం
4. శ్రీశ్రీ
59. ‘దైవమిచ్చిన భార్య’ నవల రచయిత?
1. అడవి బాపిరాజు
2. కొడవటిగంటి కుటుంబరావు
3. చలం
4. వేదుల సత్యనారాయణ శాస్త్రి
60. ‘మట్టెల రవళి’ కథా సంపుటి రచయిత?
1. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
2. విశ్వనాథ సత్యనారాయణ
3. కవి కొండల వేంకట రావు
4. రాయప్రోలు సుబ్బారావు
61. ‘అహోబలీయం’ నవలా రచయిత?
1. బసవరాజు వేంకట అప్పారావు
2. వేలూరి శివరామ శాస్త్రి
3. చలం
4. గరిమెళ్ల సత్యనారాయణ
62. ‘కాంతం కథలు’ రచించింది?
1. చలం
2. మునిమాణిక్యం నరసింహారావు
3. వేదుల సత్యనారాయణ శాస్త్రి
4. కొడాలి ఆంజనేయులు
** DailyEducation.in – 12 DailyEducation.in
** DailyEducation.in – 11 DailyEducation.in
** DailyEducation.in – 10 DailyEducation.in
** DailyEducation.in – 9 DailyEducation.in
** DailyEducation.in – 8 DailyEducation.in
** DailyEducation.in – 7 DailyEducation.in
** DailyEducation.in – 6 DailyEducation.in
** DailyEducation.in – 5 DailyEducation.in
** DailyEducation.in – 4 DailyEducation.in
** DailyEducation.in – 3 DailyEducation.in