1. జీ-20 దేశాధినేతల 15వ వార్షిక శిఖరాగ్ర సదస్సు 2020 నవంబర్ 21-22 తేదీల్లో సౌదీ అరేబియా రాజధాని రియాద్ నగరంలో జరిగింది. అయితే దీని ఇతి వృత్తం ఏమిటి?
1. Fighting In equality
2. Keep soil alive, protect soil biodiversity
3. Realizing opportunities of the 21st century for all and will focus on three aims
4. Youth standing Up for Human Rights’
2. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ హిమకోహ్లి ఇటీవల ఏ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన ” న్యాయమూర్తిగా నియమితులయ్యారు?
1. ఆంధ్రప్రదేశ్
2. మధ్యప్రదేశ్
3. తెలంగాణ
4. ఉత్తరాఖండ్
3. 1971 భారత్-పాకిస్థాన్ యుద్ధంలో ఇండియన్ నేవీ ఏ పేరుతో పాకిస్థాన్ లోని కరాచీ పోర్ట్ పై దాడులు జరిపింది?
1. ఆపరేషన్ చెంఘిజ్ ఖాన్
2. ఆపరేషన్ ట్రైడెంట్
3. ఆపరేషన్ ఫోకస్
4. ఆపరేషన్ విజయ్
4. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్ నిర్వహించిన ఇస్లామిక్ స్టడీస్ పీజీ ప్రవేశ పరీక్షలో తొలి ర్యాంకు సాధించిన హిందూ విద్యార్థి శుభమ్ యాదవ్ ఏ రాష్ట్రానికి చెందినవాడు?
1. గుజరాత్
2. రాజస్థాన్
3. జమ్మూ కశ్మీర్
4. ఉత్తరప్రదేశ్
5. టైమ్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్-2020’ వివరాలలో సరికానిది?
1. 2020-టైమ్ మేటి వ్యక్తులుగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, పాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్టు సంయుక్తంగా నిలిచారు.
2. 78 ఏళ్ల వయసులో టైమ్ మ్యాగజైన్ కి ఎంపికైన అత్యంత పెద్ద -వయస్కుడిగా జో బైడెన్ రికార్డు సృష్టించారు.
3. 1927 నుండి ప్రతి సంవత్సరం టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను ప్రకటిస్తోంది.
4. టైమ్-2020 వ్యక్తుల జాబితాలో ఇండియా నుండి ఈషా అంబానీ, బైజూస్ రవీంద్రన్ చోటు సంపాదించారు.
6. ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితా-2020 గురించి క్రింది వానిలో సరికానిది?
1. ప్రథమ స్థానంలో ఏంజెలా మెర్కెల్, 2వ స్థానంలో క్రిస్టినే లగారే,3వ స్థానంలో కమలా హ్యారిస్ నిలిచారు.
2. ఏంజెలా మెర్కెల్ 10వ సారి ప్రథమ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించారు. DDA
3. ఇండియా నుండి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 41వ స్థానంలో, రోషిణీ నాడార్ 55వ స్థానంలో, కిరణ్ మజుందార్‌షా 68వ స్థానంలో నిలిచారు.
4. తెలుగు రాష్ట్రాల నుండి కొణిదెల ఉపాసన 218వ స్థానంలో,మైత్రేయి కొండపాటి 301వ స్థానంలో చోటు సాధించారు.
7. ‘చెక్ బ్రాండ్స్’ సంస్థ నివేదిక ప్రకారం సోషల్ మీడియాలో 2020లో ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతగా ఎవరు నిలిచారు?
1. వైఎస్ జగన్మోహన్ రెడ్డి
2. రాజ్ నాథ్ సింగ్,
3. అరవింద్ కేజీవాల్
4. నరేంద్ర మోడీ
8. చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపాలనుకుంటున్న నాసా మూన్ మిషన్ ‘ఆర్టెమిస్ ప్రాజెక్ట్’కు ఎంపికైన భారత సంతతి వ్యక్తి ఎవరు?
1. రాజా జాన్ వుర్పుతూర్ చారి
2. సౌమిన్ చంద్రశేఖర్
3. నరిందర్ సింగ్ కపనీ
4. జల్దా శివకుమార్ చారి
9.’పంజాబ్ స్టేట్ ఐకాన్’గా భారత ఎన్నికల సంఘం ఇటీవలే ఎవరిని నియమించింది?
1. అక్షయ్ కుమార్ .
2. షారుఖ్ ఖాన్
3. సోనూసూద్
4: ఆయుష్మాన్ ఖురానా
10. జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా ఆందోళన నిర్వహించిన 70 మంది నిరసనకారులకి ఆశ్రయం కల్పించినందుకు గాను టైమ్ మ్యాగజైన్ “హీరోస్ ఆఫ్ 2020 జాబితా’లో ఎవరికి చోటు కల్పించింది?
1. ప్రవీణీ తీగలపాటి .
2. సంత్ సింగ్ చత్వాల్
3. అజిత్ జైన్
4. రాహుల్ దూబే
11. ఫుట్ బాల్ దిగ్గజం డీగో మారడోనా గురించి క్రింది వానిలో సరికానిది?
1. 1986లో మెక్సికో వేదికగా జరిగిన ప్రపంచ కప్ లో అర్జెంటీనాను విశ్వ విజేతగా నిలిపాడు
2. 1998లో అమెరికాలో జరిగిన ప్రపంచకప్ సందర్భంగా డోపింగ్ లో దొరికి పోయాడు.
3. 20వ శతాబ్దపు అత్యుత్తమ ఫుట్ బాల్ ఆటగాడు అవార్డు అయిన ‘ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది సెంచరీ’ని పీలేతో కలిసి సంయుక్తంగా దాన్ని గెలుచుకున్నాడు.
4. 2000 సంవత్సరంలో ‘యోసోయ్ ఆ డీగో’ పేరిట తన ఆత్మకథను మారడోనా ప్రచురించాడు.
12. లింగ్విస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఏ) అధ్యక్షుడిగా ఎంపికైన
తొలి తెలుగు వ్యక్తి ఎవరు?
1. గారపాటి ఉమామహేశ్వరరావు
2. రాకేష్ కుమార్ జోషి
3. అనిల్ రామబ్రహ్మం
4. మన్వీర్ రాజన్.పి
14. దేశంలోనే మొట్టమొదటిసారిగా నాచు ఉద్యానవనం (మాస్ గార్డెన్)ను
ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
1. నాగాలాండ్
2. సిక్కిం
3. మేఘాలయ
4. ఉత్తరాఖండ్
15. గ్లోబల్ క్లైమేట్ ఛేంజ్ ఫెర్ఫార్మెన్స్ ఇండెక్స్-2020 గురించి సరికానిది?
1. వాతావరణ మార్పుల పనితీరు సూచికలో భారత్ 10వ స్థానంలో ముందు నిలిచింది. .
2. మొదటి మూడు ర్యాంకుల్లో ఏ దేశాలు లేవు దీనికి కారణం పారిస్ ఒప్పందం నిబద్ధతను తీర్చే మార్గంలో ఏవీ లేవు.
3. 4వ స్థానంలో స్వీడన్, 5వ స్థానంలో యుకె, డెన్మార్క్ మొరాకో, నార్వే మరియు చిలీ దేశాలు 6, 7, 8, 9వ స్థానాలు పొందాయి. .
4. 8 మిత్ర దేశాలతో కొత్త కూటమి ఏర్పాటు చేస్తూ ఇండియా 2021 జూన్‌లో పారిస్ ఒప్పందం నుండి వైదొలగనుంది.
16. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-20 నివేదిక ప్రకారం అత్యధికంగా వంటగ్యాస్ వినియోగిస్తున్న రాష్ట్రాలలో మొదటి స్థానంలో 93.6 శాతంతో గోవా ఉండగా 91.8 శాతంతో తెలంగాణ ఏ స్థానంలో నిలిచింది.? ..
1. 3వ
2. 4వ
3. 2వ
4. 8వ
17. డిసెంబర్ 12న ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో జరిగిన ‘9వ సుస్థిర పర్వత అభివృద్ధి సమావేశం’ ఇతివృత్తం ఏది?
1. ఎమర్జింగ్ పాత్ వేస్ ఫర్ బిల్డింగ్ రెజిలియెంట్ పోస్ట్ కోవిడ్-19 ఆ మౌంటేన్, ఎకానమీ, అడాప్షన్, ఇన్నోవేషన్ అండ్ ఆక్సెలరేషన్.
2. అవుట్ స్టాండింగ్ గ్రీనరీ సిగ్నిఫికేషన్, జస్టిఫికేషన్ అండ్ ది మౌంటెన్ వరల్డ్
3. కరోనా కొరియర్స్ ఫర్ మల్టిఫికేషన్ ఇన్ మౌంటెన్ రిచ్ బిల్డింగ్ ఎ.
4. వరల్డ్ టుగెదర్ అడాప్టెడ్ ఇన్ జనరల్ నేచర్ అండ్ ది సస్టెయినబుల్ గ్రోత్ ఇన్ ఫీల్డ్
18. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నూతన ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? (శశాంక్ మనోహర్ తర్వాత ఐసీసీకి ఎన్నికైన 2వ స్వతంత్ర ఛైర్మన్) .
1. శ్రీనివాస మాలవీయ
2. ఇమ్రాన్ ఖవాజా
3. గ్రెగ్ బార్ కే
4. అబే బెల్లింగ్టన్
19. ఫిఫా ర్యాంకింగ్స్-2020లో బెల్జియం మొదటి స్థానంలో, ఫ్రాన్స్ 2వ స్థానంలో నిలవగా ఇండియా ఏ ర్యాంకును సాధించింది?
1. 92వ
2. 98వ
3. 102వ
4. 104వ
20. అంతర్జాతీయ బాక్సింగ్ ‘హాల్ ఆఫ్ ఫేమ్-2020 జాబితాలో చోటు దక్కించుకున్న దిగ్గజ బాక్సర్లు (పురుషుల, మహిళల) ఎవరు?
1. జార్జ్ ఫోర్మన్, లూషియా రిజ్ కర్
2. ఫ్లాయిడ్ మేవెదర్, లైలా అలీ
3. మానే పకియావ్, రెజీనా హల్మీచ్
4. జేమ్స్ స్మిత్, అన్నీ వోల్ఫే
21. భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జీవితం ఆధారంగా సినిమా తీయబోతున్న దర్శకుడెవరు?
1. నీరజ్ పాండే
2. నితీష్ తివారీ
3. అభిషేక్ చౌబే
4. ఏక్తా కపూర్
22. ఆసియా క్రీడల నిర్వహణ ప్రదేశాలను జతపరుచుము?
1. 2020 ఎ. రియాద్ (సౌదీ అరేబియా)
2. 2026 బి. దోహ (ఖతర్)
3. 2030 సి. ఐచి – నగోయా (జపాన్)
4. 2034 డి. హాంగై (చైనా)
1. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2. 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
3. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4. 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
23. ఈ క్రింది వానిలో దేనిని అంతర్జాతీయ. ఒలంపిక్ కమిటీ (ఐఓసీ) ఒలంపిక్ క్రీడగా గుర్తించి, 2024 పారిస్ ఒలంపిక్స్ లో మెడల్ ఈవెంట్ గా ప్రవేశపెట్టబోతుంది?
1. పోల్ డ్యాన్స్
2. వాటర్ క్లైంబింగ్
3. కలరియపట్టుకుని
4. బ్రేక్ డ్యాన్స్
24. చైనా అభివృద్ధి చేసిన ‘ప్రపంచంలోనే మొట్టమొదటి కాంతి, ఆధారిత క్వాంటం కంప్యూటర్’కి ఏమని నామకరణం చేసింది?
1. జిజాంగ్
2. తియా
3. మిహిర్ –1
4. తహులైట్-2
25. రియూగు ఆస్టరాయిడ్ నుంచి మట్టిని సేకరించి, ఆ నమూనాలను ఉంచిన క్యాప్యూల్ ను భూమిపై సురక్షితంగా జారవిడిచిన హయబుసా-2 వ్యోమనౌక ఏ దేశానికి చెందినది?
1. రష్యా
2. జపాన్
3, చైనా
4. అమెరికా
26. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 500 సూపర్ కంప్యూటర్లలో 68వ ర్యాంకు దక్కించుకున్న ఇండియన్ సూపర్ కంప్యూటర్ ఏది?
1. పరమ్ యువ
2. పరమ్ శివాయ్
3. పరమ్ సిద్ది
4. పరమ్ కాంచజుంగా
27. ఇండియా రూపొందించిన ప్రపంచంలోనే జీపీఎస్ ఆధారంగా దూసుకుపోయే ఏకైక టార్పెడో వరుణాస్త్ర ఆపరేషన్ పరిధి ఎన్నికిలోమీటర్లు?
1. 60 కి.మీ.
2. 40 కి.మీ.
3. 80 కి.మీ.
4. 120 కి.మీ.
28. గొర్రెలు, మేకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న కాలిగిట్టల వ్యాధి నివారణకు తొలిసారిగా టీకాను అభివృద్ధి చేసిన యూనివర్సిటీ ఏది?
1. శ్రీ అన్నమాచార్య వెటర్నరీ యూనివర్సిటీ
2. అన్నమలై వెటర్నరీ యూనివర్సిటీ
3. ముంబై విశ్వవిద్యాలయం
4. శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం
29. తాగునీటి కాలుష్యం, డ్రగ్స్ వాడకం, సైబర్ వేధింపులకు టెక్నాలజీ సాయంతో పరిష్కారానికి ప్రయత్నిస్తున్న ఎవరిని ‘టైమ్ కిడ్ ఆఫ్ ది . ఇయర్-2020’గా ఎంపిక చేసింది?
1. వేద ఆద్యశ్రీ
2. గీతాంజలి రావు .
3. ఆర్మాన్ ఖుర్షీ
4. శౌర్య సిద్ధాంత్
30. బాహ్లి సంస్థ ‘ఇండియన్ బ్రేక్ త్రూ ఇన్షియేటివ్ అంబాసిడర్’గా ఇటీవల ఏ ప్రముఖ వ్యక్తిని నియమించింది? –
1. కార్తీక్ సుబ్బరాజ్
2. రవిచంద్రన్ అశ్విన్
3. ఏఆర్ రెహమాన్ .
4. విజయ్ సేతుపతి
32. దేశంలో అత్యంత సంపన్న మహిళలుగా నిలిచిన వారి సరైన వరుసక్రమాన్ని గుర్తించండి?
1. 1-రోష్ని నాడార్, 2-కిరణ్ మజుందార్, 3-రాధా వెంబు, గంగా 4-నీలిమ మోటపర్తి
2. 1-ఇంద్రనూయి, 2-అరుంధతీ రాయ్, 3-మల్లికా శ్రీనివాస్,4-జరిన్ దరువాలా .
3. 1-దివ్య గోకుల్ నాథ్, 2-రోష్ని నాడార్, 3-ఈషా అంబానీ, 4-రమ్య వరదరాజన్
4. 1-కిరణ్ మజుందార్, 2-అంకిత పూర్ణిమ, 3-అద్వైతీరావు.4- రాధా వెంబు
33. ప్రధానమంత్రి స్వనిధి పథకం పరిధిలో వీధి వ్యాపారుల గుర్తింపు,బ్యాంకు రుణాల మంజూరులో ఏ రాష్ట్రం అగ్ర స్థానంలో నిలిచిందని కేంద్ర పట్టణాభివృద్ది గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ వెల్లడించారు?
1. మధ్య ప్రదేశ్
2. కేరళ
3. తెలంగాణ
4. హర్యా నా
34. ఇటీవల కేంద్ర హోంశాఖ విడుదల చేసిన 2020 ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్న పోలీస్ స్టేషన్లు ఏవి?
1. జమ్మికుంట టౌన్, కాంత్, కాలిఘాట్
2. నాంగ్ వాక్ షికమై, ఖర్షంగ్, జిల్ మిలి
3. సంగ్యూమ్, ఎడబ్ల్యూపీఎస్- సురమంగళం, కాలిఘాట్
4. నాంగ్ పోక్ షికమై, ఎడబ్ల్యూపీఎస్- సురమంగళం, ఖర్జంగ్
35. గతంలో సముద్ర మార్గం ఆధారంగా భారతదేశం ఏ ఇతర దేశాలతో సంబంధాలు నెరిపిందో చారిత్రక ఆధారాలను వెలికితీయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు పేరు?
1. ప్రాజెక్ట్ విహార్
2. ప్రాజెక్ట్ మౌసమ్
3. ప్రాజెక్ట్ కల్వరీ
4. ప్రాజెక్ట్ గస్తీ
36. ఇటీవల క్యూఎస్ వరల్డ్ ఆసియా 2021 ర్యాంకింగ్స్ లో 142వ ర్యాంకు కైవసం చేసుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన విశ్వ విద్యాలయం ఏది?
1. ఆంధ్రా విశ్వవిద్యాలయం
2. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
3. ఉస్మానియా విశ్వవిద్యాలయం
4. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం
38. మరియం-వెబ్‌స్టర్ డిక్షనరీలో 2020 సంవత్సరానికి గాను వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా ఏ పదాన్ని చేర్చారు?
1. ఐసోలేషన్
2. క్వారంటైన్
3. ఎపిడెమిక్
4. పాండెమిక్
39. జతపరుచుము ?
1. కువైట్ ప్రధానమంత్రి ఎ. ఫ్రాన్సిస్కో సగస్తీ
2. టాంజానియా అధ్యక్షుడు బి. అలసానె కుటారా వంతు
3. ఐవరీకోస్ట్ అధ్యక్షుడు సి. జాన్ మగుఫులి అమలు
4. పెరూ అధ్యక్షుడు డి. షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబా
1. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
2. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
40. ‘యేల్ లా స్కూల్ లైబ్రేరియన్స్ లిస్ట్ – 2020’లో అత్యంత ప్రజాధారణ పొందిన వ్యాఖ్యలను ‘ది యేల్ బుక్ ఆఫ్ కొటేషన్స్’గా చేర్చుతారు. అలా ఈ యేడు ప్రజాధారణ పొంది మొదటి స్థానంలో నిలిచిన వ్యాఖ్య ఏది?
1. ఐ కాంట్ బ్రీత్
2. మాస్కు ధరించండి
3. యూ ఆర్ లైయింగ్ డాగ్ – పోనీ సోల్టర్ కాదు
4. బ్లాక్ లైవ్స్ మ్యాటర్
41. ప్రపంచంలోనే తొలిసారిగా మహిళలకు ఉచితంగా నెలసరి ఉత్పత్తులను ఇచ్చే ‘పీరియడ్ ప్రాడక్ట్ (ఫ్రీ ప్రోవిజన్) చట్టాన్ని తీసుకొచ్చిన మొదటి దేశం ఏది?
1. ఫిలాండ్
2. స్విట్జర్లాండ్
3. స్కాట్లాండ్ జంట
4. ఆస్ట్రేలియా
42. రోహింగ్యా శరణార్థులను తరలించడం కోసం సకల సౌకర్యాలతో ‘భాసన్ చార్’ అనే ద్వీపాన్ని వారి కోసం సిద్ధం చేసిన దేశం ఏది?
1. బంగ్లాదేశ్
2. మయన్మార్
3. నేపాల్
4.. ఇండియా .
43. 2021 ఏప్రిల్ లో జరగనున్న 93వ ఆస్కార్ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారతదేశం తరపున ఇటీవల ఏ చిత్రం నామినేట్ అయ్యింది?
1. ట్రాన్స్
2. జల్లికట్టు
3. వైరస్ లు
4. బెల్ బోటమ్
44. శాస్త్ర పరిశోధన రంగాల్లో చేసిన కృషికి గాను దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ అందించే ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ (ఐఎస్ఎఫ్) పురస్కారం -2020 సంవత్సరానికి ఈ క్రింది వానిలో ఎవరికి లభించింది?
1. అదర్ పూనావాలా
2. కిరణ్ మజుందార్ షా
3. రాజన్ శంకర్ నారాయణన్
4. ఎఫ్ సీకోహ్లి అని
45. చిరు వ్యాపారులకు పదివేల రూపాయల వరకు వడ్డీ లేని రుణం అందించే ఏ పథకాన్ని నవంబర్ 25న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రారంభించారు?
1. జగనన్న చేయూత
2. జగనన్న జీవ క్రాంతి
3. జగనన్న అభయ హస్తం
4. జగనన్న తోడు
46, భారతదేశ రాజధాని ఢిల్లీలో 2012లో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచార సంఘటన ఆధారంగా తెరకెక్కిన ‘ఢిల్లీ క్రైమ్’ చిత్రం ఇటీవల ఏ అవార్డుకు ఎంపికైంది?
1. 93వ ఆస్కార్ అవార్డు
2. 63వ వార్షిక గ్రామీ అవార్డు
3. 48వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు
4. 73వ బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డు
47. సింగపూర్ ప్రముఖ దిన పత్రిక అయినటువంటి ‘ది స్ట్రెయిట్స్ టైమ్స్’ అందించే ‘ఆసియన్స్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకి ఇటీవల ఎవరు ఎంపికయ్యారు?
1. డగ్లస్ స్టువర్ట్
2. రంజిత్ సిప్స్
3. అదర్ పూనావాలా
4. లీజో జోస్ పెల్లిస్సేరి
48. క్రింది వాటిని జతపరచండి :
జాబితా-1 జాబితా-2
1. భారత వ్యవసాయపరిశోధన మండలి ఎ. స్కోచ్ గవర్నెన్స్ సిల్వర్ అవార్డు
2. ఇన్వెస్ట్ ఇండియా బి. ఉమాంగ్ ప్లాటినం పార్టనర్ అవార్డు
3. ఎల్వీప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థ సి. ఐక్యరాజ్యసమితి పెట్టుబడుల — ప్రోత్సాహక పురస్కారం
4. ఈపీఎస్ఆ డి. ఇంటర్నేషనల్ భూమిటీల్ వరల్డ్ సాయిల్ డే అవార్డు
5. ఎంసీఆర్ హెమోడీ . ఇ. ది గ్రీన్ బర్గ్ ప్రైజ్ ఎండ్ బ్లైండ్ నెస్ అవార్డు
సరియైన జవాబును ఎంపిక చేయండి ?
1. 1-డి, 2-సి, 3-ఇ, 4-బి, 5-ఎ
2. 1-ఎ, 2-బి, 3-సి 4-డి, 5-ఇ
3. 1-డి, 2-సి, 3-బి, 4-ఇ, 5-ఎ
4. 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
49. సమాజంలో చెడు ధోరణులకు కారణమవుతోన్న ఆన్లైన్, అలైన్ రమ్మీ, పోకర్ వంటి జూదం, బెట్టింగ్ పై నిషేదం విధించేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ గేమింగ్ (సవరణ)-2020 బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఏ తేదీన ఆమోదం తెలిపింది?
1. 2020 డిసెంబర్ 10
2. 2020 డిసెంబర్ 2
3. 2020 డిసెంబర్ 1
4. 2020 డిసెంబర్ 5
50. గ్లోబల్ టీచర్ ప్రైజ్-2020 గురించి క్రింది వానిలో సరికానిది ఏది? ప
1. మహారాష్ట్రకు చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్ ఆ సిన్హ దిసాలే ఈ అవార్డును గెలుచుకున్నారు.
2. రంజిత్ సిప్స్ దిసాలే ఈ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయుడు.
3. గ్లోబల్ టీచర్ ప్రైజ్ ను ‘వర్కే ఫౌండేషన్ మరియు యునెస్కో’లు కలు ఆ సంయుక్తంగా కలిసి ప్రతి ఏడాది ఈ అవార్డును అందిస్తాయి.
4. రంజిత్ సిప్స్ ది సాలేకు ఈ అవార్డు కింద రూ. 8.38 కోట్ల . నగదు బహుమతి అందుకోనున్నారు.
51. స్కాట్లాండ్ రచయిత ఫ్యాషన్ డిజైనర్ డగ్లసకు ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్-2020.సంవత్సరానికి లభించింది. అయితే ఇతను రాసిన ఏ నవలకు ఆ అవార్డు వచ్చింది?
1. ది పేషంట్ అసాసిస్
2. షర్టీ బెయిన్
3. ఎ హార్స్ వాక్స్ ఇన్ టు ఏ బార్
4. ఎట్ వుడ్ ది టెస్టామెంట్స్.
52.. వైఎస్ఆర్ చేయూత, ఆసరా పథకాల్లో భాగంగా మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశలో మేకలు, గొర్రెల యూనిట్లు పంపిణీ చేసే ఏ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు?
1. వైఎస్ఆర్ జీవక్రాంతి
2. జగనన్న అభయ క్రాంతి
3. జగనన్న జీవక్రాంతి
4. వైఎస్ఆర్ అభయ క్రాంతి
53. ఇటీవల స్పెయిన్ లో జరిగిన స్మార్ట్ సిటీ ఎక్స్ పో వరల్డ్ కాంగ్రెస్ సదస్సులో ‘లివింగ్ అండ్ ఇన్ క్లూజన్ అవార్డు’ కేటగిరిలో మోస్ట్ ఇన్నోవేటివ్ అండ్ సక్సెస్ ఫుల్ ప్రాజెక్టులతో ప్రపంచంలోని 20 నగరాలు పోటీ పడగా మొదటి స్థానంలో బ్రెజిల్. విజేతగా నిలవగా, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఏ సిటీస్ ఉన్నాయి?
1. ఇస్తాంబుల్, బెంగళూరు
2. ఇస్తాంబుల్, ఇండోర్
3. ఇస్తాంబుల్, న్యూయార్క్
4. ఇస్తాంబుల్, విశాఖపట్నం
54. భారతదేశంలో నీతి ఆయోగ్ చేపట్టిన ‘ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి కార్యక్రమంలో 66.67% మార్కులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో స్థానంలో నిలిచింది?
1. మొదటి స్థానం
2. ద్వితీయ స్థానం
3. తృతీయ స్థానం
4. నాలుగవ స్థానం
55. ‘ప్రజా పట్టణ పరిపాలన సూచికల్లో’ స్థానం దక్కించుకున్న మొదటి మూడు రాష్ట్రాలు క్రింది వానిలో ఏవి?
1. ఒడిశా, తెలంగాణ, కేరళ
2. ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్
3. కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్
4. కేరళ, తెలంగాణ, ఛత్తీస్ గఢ్
56. కేంద్ర వాణిజ్యశాఖ పరిధిలోని డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ విభాగం (డీపీఐఐటీ) గణాంకాల ఆ ప్రకారం 2019లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్ డిఐ)
ఆకర్షించడంలో ఏ రాష్ట్రం దేశంలో తొలిస్థానంలో నిలిచింది?
1. మహారాష్ట్ర
2. కర్ణాటక
3. జార్బండ్
4 . గుజరాత్
57. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) పనితీరు ఆధారంగా ప్రకటించిన ర్యాంకులలో లూథియానాలోని పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వితీయ స్థానంలో, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తృతీయ స్థానంలో నిలువగా మొదటి స్థానంలో నిలిచిన విశ్వవిద్యాలయం ఏది?
1. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఇజ్జాట్ నగర్).
2. జి.బి. పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ & టెక్నాలజీ (పాట్నఘర్)
3. నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (కర్నాల్)
4. తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ (కోయంబత్తూర్)
58. డ్రగ్స్ వినియోగంలో 2018 డేటా ఆధారంగా జర్మనీకి చెందిన ఏబిసిడీ సంస్థ రూపొందించిన జాబితా ప్రకారం క్రింది వాటిని జతపరచండి?
జాబితా-1 జాబితా-2
1. న్యూయార్క్ ఎ. 3వ స్థానం
2. ఢిల్లీ బి. 1వ స్థానం
3. కరాచీ సి. 6వ స్థానం
4. ముంబాయి డి. 2వ స్థానం .
సరియైన జవాబును గుర్తించండి? .
1. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
2. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
59. అవినీతిపై విశ్లేషణ జరిపే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్’ సంస్థ వెల్లడించిన నివేదికలో ఆసియాలో లంచగొండితనం రేటులో కాంబోడియా ద్వితీయ స్థానంలో, ఇండోనేషియా తృతీయ స్థానంలో నిలువగా మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది?
1. భారత్
2. దక్షిణ కొరియా
3. నేపాల్
4. మాల్దీవులు
60. యునైటెడ్ కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ తాజా నివేదిక ప్రకారం క్రింది వానిలో ఏ జిల్లాలు తీవ్ర కరువు పీడిత
ప్రాంతాలుగా మారాయి?
ఎ. మహబూబ్ నగర్
బి. నల్గొండ
సి. గుంటూరు
డి. కర్నూల్
1. ఎ, బి మాత్రమే
2. బి, సి, డి మాత్రమే
3. ఎ, బి, సి మాత్రమే
4. పైవన్నీ సరైనవి
61. 2020 సంవత్సరానికి గానూ ప్రపంచ చారిత్రక నీటి పారుదల కట్టడాల జాబితాలో భారతదేశం నుండి చోటు దక్కించుకున్న నీటి పారుదల ప్రాజెక్టులు క్రింది వానిలో ఏది?
ఎ. ధామాపూర్ చెరువు
బి. కంభం చెరువు
సి పోరుమామిళ్ల చెరువు
డి. కర్నూలు – కడప కాలువ
1. ఎ, బి, సి మాత్రమే .
2. బి, సి, డి మాత్రమే
3. ఎ, సి, డి మాత్రమే .
4. పైవన్నీ
62. ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర నష్టాన్ని కలిగించిన నివర్ తుఫాన్ కు ఏ దేశ
సూచన మేరకు ‘నివర్’ పేరును సూచించారు? –
1. ఇరాన్,
2. థాయిలాండ్ –
3, బంగ్లాదేశ్
4. ఇరాక్
63. ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే. ప్లాట్ ఫామ్ ను భారతదేశంలో
ఎక్కడ నిర్మిస్తున్నారు?
1. ఈశాన్య రైల్వే జోన్ ప్రధాన కేంద్రం – గోరఖ్ పూర్
2. దక్షిణ రైల్వే జోన్ – కొల్లం జంక్షన్
3. నైరుతి రైల్వే జోన్ – హుబ్బళ్లి –
4. నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ – ఘాన్సీ
64. తెలంగాణలోనే తొలిసారిగా మౌర్యుల కాలానికి సంబంధించిన ఆధారాలు ఇటీవల ఎక్కడ లభ్యమయ్యాయి? ,
1. మెదక్ జిల్లా – కొల్చారం
2. నిజామాబాద్ జిల్లా – బోధన్
3. కామారెడ్డి జిల్లా – రాజంపేట్
4. సిద్ధిపేట జిల్లా – మిట్టపల్లి
65. క్రింది వానిలో సరికాని అంశాన్ని గుర్తించండి?
1. ఐసీఐడీ 24వ కాంగ్రెస్ సమావేశంలో ఉత్తమ రైతు పురస్కారాన్ని అనంతపురం జిల్లా రైతు. ఎం. శివశంకర్ రెడ్డికి ఐసిఐడి ఛైర్మన్ రియండర్స్ ప్రదానం చేశారు.
2. . 2023వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసిఐడి) 25వ కాంగ్రెస్ సమావేశంను విశాఖపట్నంలో నిర్వహించనున్నారు.
3. ఢిల్లీ వేదికగా 1950లో తక్కువ నీటితో అధిక దిగుబడులను సాధించడమే లక్ష్యంగా ఐసిఐడి ఆవిర్భవించింది.
4. ఐసిఐడి సంస్థలో 90 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి.
66. షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల 19వ శిఖరాగ్ర సదస్సు-2020కు 2. అధ్యక్షత వహించింది ఎవరు?
1. నరేంద్రమోడీ .
2. రామ్ నాథ్ కోవింద్
3. వెంకయ్యనాయుడు
4. రాజ్ నాథ్ సింగ్
67. 80వ అఖిల భారత స్పీకర్ల సదస్సు – 2020కి సంబంధించి క్రింది వానిలో సరైన అంశాలను గుర్తించండి?
ఎ. ‘శాసన కార్యనిర్వాహక మరియు న్యాయ వ్యవస్థల మధ్య సమన్వయమయ్యే శ్రావ్యమైన ప్రజాస్వామ్యానికి కీలకం’ అనే ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహించారు. ..
బి. గుజరాత్ లోని నర్మదా జిల్లా కేవడియాలో ఈ సదస్సు జరిగింది.
సి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సదస్సుకు అధ్యక్షత వహించారు.
డి. ఈ సదస్సులో ప్రధాని మోడీ జమిలి ఎన్నికల (వన్ నేషన్, వన్ ఎలక్షన్)కు సంబంధించి లోతైన అధ్యయనం జరగాలని ఆ పిలుపునిచ్చారు.
1. ఎ, సి, డి మాత్రమే సరైనవి
2. బి, సి, డి మాత్రమే సరైనవి
3. ఎ, బి, డి సరైనవి .
4. పైవన్నీ సరైనవి
68. . క్రింది వానిలో షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్-ఎస్ సిఓ లో సభ్యత్వం పొందని దేశం ఏది?
1. కజకిస్థాన్
2. కిర్గిజిస్థాన్
3. తజికిస్థాన్
4. తుర్కేమినిస్థాన్
69. టై గ్లోబల్ జీవనకాల సాఫల్య ‘లైఫ్ టైమ్ సర్వీస్ టు ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ అవార్డులు కింది వారిలో ఎవరికి లభించాయి?
1. బిల్ గేట్స్, ఎఫ్.సీ.కోహ్లి
2. రాజన్ శంకరనారాయణ్, గుండా చంద్రయ్య
3. టైం బెర్నర్స్ లీ, జేమ్స్ గోస్లింగ్
4. సుందర్ పిచ్చయ్, రిచర్డ్ స్టాల్మన్
70. ఇటీవల ప్రారంభమైన మొట్టమొదటి ఎస్ సిఓ ఆన్ లైన్ ఎగ్జిబిషన్ ఏ
థీమ్ పై కేంద్రీకృతమై ఉంది?
1. కోవిడ్ మహమ్మారి
2. సముద్ర భద్రత
3. షేర్డ్ బౌద్ధ వారసత్వం
4. అంతర్జాతీయ భద్రత
71. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో నాలుగు ఫిషింగ్ హర్బర్లకు నవంబర్ 21న జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే క్రింది వానిలో అవి ఏవి?
ఎ. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె
బి. తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ
సి. గుంటూరు జిల్లా నిజాంపట్నం
డి. ప్రకాశం జిల్లా కొత్తపట్నం సరియైన జవాబును గుర్తించండి?
1. బి, సి, డి మాత్రమే
2. ఎ, బి, సి మాత్రమే
3. ఎ, సి, డి మాత్రమే
4. పైవన్నీ
Pay for the below Link
Note : You will get PDF Download Page after the Payment. Wait a Minute in your Browser to Open Download Page
NOTE : PAYMENT జరిగిన తర్వాత PDF DOWNLOAD PAGE ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ పేజీని తెరవడానికి మీ బ్రౌజర్లో ఒక నిమిషం వేచి ఉండండి
Incase You Dont open PDF link After sucessful Payment Contact
WHATSAPP @ 8096161496
or Click Here : http://wa.me/918096161496
** DailyEducation.in – 12 DailyEducation.in
** DailyEducation.in – 11 DailyEducation.in
** DailyEducation.in – 10 DailyEducation.in
** DailyEducation.in – 9 DailyEducation.in
** DailyEducation.in – 8 DailyEducation.in
** DailyEducation.in – 7 DailyEducation.in
** DailyEducation.in – 6 DailyEducation.in
** DailyEducation.in – 5 DailyEducation.in
** DailyEducation.in – 4 DailyEducation.in
** DailyEducation.in – 3 DailyEducation.in