1. ఇటీవల మృతి చెందిన కేశుభాయ్ పటేల్ ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి?


1) గోవా


2) గుజరాత్


3) ఒడిశా


4) అస్సాం

2. జాతీయ ఐక్యత దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?


1) 29 అక్టోబర్


2) 30 అక్టోబర్


3) 31 అక్టోబర్


4) 1 నవంబర్

3. ఫెని వంతెన భారతదేశాన్ని ఏ దేశంతో కలుపుతోంది?


1) నేపాల్


2) శ్రీలంక


3) బంగ్లాదేశ్


4) మయన్మార్

4. ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే ఎప్పుడు నిర్వహిస్తారు?


1) 27 అక్టోబర్


2) 28 అక్టోబర్


3) 29 అక్టోబర్


4) 30 అక్టోబర్

5. ప్రపంచంలో మొట్టమొదటి సైంటూన్ పుస్తకం “బై బై కరోనా” రచయిత ఎవరు?


1) డాక్టర్ ప్రదీప్ శ్రీవాస్తవ


2) ఆనందీబెన్ పటేల్


3) దలైలామా


4) చేతన్ భగత్

6. వరల్డ్ వేగన్ డే ఎప్పుడు నిర్వహిస్తారు?


1) 30 అక్టోబర్


2) 31 అక్టోబర్


3) 1 నవంబర్


4) 2 అక్టోబర్

7. ప్రపంచ పొదుపు దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?


1) 28 అక్టోబర్


2) 29 అక్టోబర్


3) 30 అక్టోబర్


4) 31 అక్టోబర్

8. గుజరాత్ లో భారత మొట్టమొదటి సీ ప్లేన్ సేవను ఎవరు ప్రారంభించారు?


1) నరేంద్రమోడీ


2) రామ్ నాథ్ కోవింద్


3) వెంకయ్యనాయుడు


4) అమిత్ షా

9. “పాండెమోనియం: ది గ్రేట్ ఇండియన్ బ్యాంకింగ్ ట్రాజెడీ” పుస్తక రచయిత ఎవరు?


1) చేతన్ భగత్


2) టి. బంధ్యోపాధ్యాయ


3) పాల్ జకారియా


4) ఎవరూ కాదు

10. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లక్నో విమానాశ్రయాన్ని ఏ గ్రూప్ నకు అప్పగించింది?


1) రిలయన్స్


2) టాటా గ్రూప్


3) అదాని గ్రూప్


4) బిర్లా గ్రూప్

11. ‘మిషన్ సాగర్-2’లో భాగంగా సుడాన్ పోర్టుకు చేరుకున్న నావల్ షిప్ ‘ఐరావత్’ ఏ దేశానికి చెందినది?


1) చైనా


2) అమెరికా


3) ఇండియా


4) రష్యా

12. ఇటీవల మృతి చెందిన సతీష్ ప్రసాద్ ఏ రాష్ట్రానికి అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేశారు?


1) బీహార్


2) అస్సాం


3) యుపి


4) గుజరాత్

13. సాయుధ డ్రోన్లను తైవానకు విక్రయించడానికి ఏ దేశం ఆమోదం తెలిపింది?


1) అమెరికా


2) బ్రిటన్


3) రష్యా


4) ఇండియా

14. భారతి ఆక్సాను ఏ సంస్థ కొనుగోలు చేయడానికి సిసిఐ ఆమోదించింది?


1) ఎల్‌సి


2) ఐసిఐసిఐ లోంబార్డ్


3) రిలయన్స్


4) టాటా

15. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా(NMCG) ఏ మంత్రిత్వ శాఖతో కలసి గంగా ఉత్సవ్-2020ను నిర్వహించింది?


1) కేంద్ర జల్ శక్తి శాఖ


2) కేంద్ర హోం శాఖ


3) కేంద్ర ఆరోగ్య శాఖ


4) ఏదీ కాదు

16. 2050 నాటికి ఎన్ని భారతీయ నగరాలు ‘నీటి ప్రమాదాన్ని’ ఎదుర్కొంటాయి?


1) 20


2) 25


3) 30


4) 35

17. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బొట్టే ఇటీవల ఇ-రిసోర్స్ సెంటర్, వర్చువల్ కోర్టు ‘న్యాయ కౌశల్’ను ఏ నగరంలో ప్రారంభించారు?


1) ముంబై


2) చెన్నై


4) ఢిల్లీ


3) నాగపూర్

18. బలవర్థకమైన బియ్యం పంపిణీ పథకం ప్రారంభించిన రాష్ట్రం?


1) పంజాబ్


2) కేరళ


3) చత్తీస్ గఢ్


4) ఒడిశా

19. పేద కుటుంబాలు మరియు ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉచిత ఇంటర్నెట్ కోసం ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రం?


1) తమిళనాడు


2) ఆంధ్రప్రదేశ్


3) కర్ణాటక


4) కేరళ

20. ఎంఎస్ఎంఇల కోసం అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ – స్కీమ్ (ఇసిఎల్ జీఎస్) కోసం కేంద్రం నిర్ణయించిన లక్ష్యం?


1) రూ. 2 లక్షలు


2) రూ. 3 లక్షలు


3) రూ.5 లక్షలు


4) రూ. 10 లక్షలు

21. ఐవరీ కోస్ట్ అధ్యక్షుడిగా అలస్సేన్ కట్టారా ఎన్నిసార్లు గెలిచారు?


1) 2


2) 3


3) 4


4) 5

22. ‘Till We Win’: Book on Covid-19 రచయిత ఎవరు?


1) రణదీప్ గులేరియా


2) అమితాబ్ బచ్చన్


3) గులన్ గా రోవర్


4) చేతన్ భగత్

23. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవణె ఏ దేశ సైన్యానికి గౌరవ జనరల్ గా చేశారు?


1) బంగ్లాదేశ్


2) శ్రీలంక


3) నేపాల్


4) మయన్మార్

24. కేంద్ర పర్యాటక & సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ‘టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్’ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?


1) కర్ణాటక


2) ఒడిశా


3) అస్సాం


4) కేరళ

25. పెట్టుబడులపై భారత్-యుఎఇ ఉన్నత స్థాయి జాయింట్ టాస్క్ ఫోర్స్ 8వ సమావేశాన్ని నిర్వహించిన దేశం ఏది?


1) ఇండియా


2) యుఎఇ


3) అమెరికా


4) చైనా

26. జాయింట్ నావల్ ఎక్సర్ సైజ్ CARAT బంగ్లాదేశ్ 2020ను బంగ్లాదేశ్ ఏ దేశంతో కలసి నిర్వహించింది?


1) ఇండియా


2) పాకిస్తాన్


3) అమెరికా


4) బ్రిటన్

27. కేసుల దర్యాప్తు కోసం సిబిఐకి అనుమతి నిరాకరించిన రాష్ట్రం ఏది?


1) ఒడిశా


2) కేరళ


3) అస్సాం


4) పంజాబ్

28. ‘రుపే ఫెస్టివల్ కార్నివాల్’ను ప్రారంభించిన సంస్థ ఏది?


1) UPI


2) PAYTM


3) NPCI


4) VISA

29. హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో ఏ మంత్రిత్వశాఖ ఒప్పందం కుదుర్చుకుంది?


1) విదేశాంగ శాఖ


2) ఆరోగ్య మంత్రిత్వ శాఖ


3) రైల్వే శాఖ


4) గ్రామీణాభివృద్ధి శాఖ

30. ONGC Videsh నూతన ఎండి, సిఇఒ ఎవరు?


1) అరుణ్ కోహ్లి


2) ఎకె గుప్తా


3) దీపక్ చాహర్


4) సుధాన్పు త్రివేది

31. ప్రపంచ సునామి అవగాహన దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?


1) 2 నవంబర్


2) 3 నవంబర్


3) 4 నవంబర్


4) 5 నవంబర్

33. ప్రసాద్ పథకంలో భాగంగా ‘టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్’ను ఏ నగరంలో ప్రారంభించారు?


1) వారణాసి


2) మైసూరు


3) గురువాయర్


4) వేలాంకిని

34. ఇంటర్నేషనల్ డెయిరీ ఫెడరేషన్ (ఐడిఎఫ్) బోర్డుకు ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు?


1) దిలీప్ రాత్


2) రమేష్ పోథియాల్


3) రాజీవ్ మి


4) ఎవరూ కాదు

35. యుద్ధం మరియు సాయుధ సంఘర్షణలో పర్యావరణం యొక్క దోపిడీని నివారించడానికి అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?


1) 4 నవంబర్


2) 5 నవంబర్


3) 6 నవంబర్


4) 7 నవంబర్

36. సమగ్ర బ్యాంకింగ్ కార్యక్రమం ‘Mine’ ప్రారంభించిన బ్యాంక్ ఏది?


1) HDFC


2) ICICI


3) SBI


4) PNB

37. భారత్ 2020 నవంబర్ 4న ఏ విమానాలను 2వ దఫా అందుకుంది?


1) మిగ్ 21


2) సుఖోయ్


3) రా ఫెల్


4) మిరాజ్

38. రెండోసారి గెలుపొందిన జాన్ పోంబే మగుఫులీ ఏ దేశ అధ్యక్షుడు?


1) బ్రెజిల్


2) నార్వే


3) టాంజానియా


4) జర్మనీ

39. ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఎన్నవ SAARC సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి అధ్యక్షత వహించాడు?


1) 35వ


2) 38వ


3) 40వ


4) 45వ

40. పారిస్ వాతావరణ ఒప్పందం నుండి 2020 నవంబర్ 4న అధికారికంగా వైదొలిగిన దేశం ఏది?


1) ఇండియా


2) రష్యా


3)చైనా


4) అమెరికా

41. నమామి గంగే ప్రాజెక్టుకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు?


1) చాచా చౌదరి


2) ఎం.ఎస్.ధోని


3) నవాజుద్దీన్ సిద్దిఖీ


4) అక్షయ్ కుమార్

42. ‘ప్లాస్టిక్ లావో మాస్క్ లేజావో’ కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ కార్పొరేషన్ ఏది?


1) హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్


2) విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్


3) ముంబై మున్సిపల్ కార్పొరేషన్


4) డెహ్రాడూన్ మున్సిపల్ కార్పొరేషన్

43. చెల్లింపుల సేవకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుమతి పొందిన సంస్థ?


1) ఫేస్బుక్


2) వాట్సాప్


3) గూగుల్


4) జియో

44. కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డును ప్రారంభించడానికి Paytmతో ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంక్ ఏది?


1) PNB


2) HDFC


3) SBI

45) SVC 45. ఆస్ట్రేలియా గ్రేట్ బారియర్ రీ లో ఎంత ఎత్తులో ఉన్న పగడపు దిబ్బ కనుగొనబడింది?


1) 250 మీ||లు


2) 500 మీ||లు


సి 1000 మీ||లు


4) 2000 మీ||లు

46. జో బడెన్ అమెరికాకు ఎన్నవ అధ్యక్షుడు?


1) 45వ


2) 46వ


3) 47వ


4) 44వ

47. కల్వకుర్తి- నంద్యాల మార్గాన్ని జాతీయ రహదారికి కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ కేటాయించిన నంబరు?


1) 167 3


2) 176 కె


3) 167 జె


4) 176 జె

48. దేశంలోని అన్ని నాలుగు చక్రాల వాహనాలకూ ఫాస్టార్ ను కేంద్రం ఎప్పటి నుంచి తప్పనిసరి చేసింది?


1) 2020 జనవరి 1


2) 2021 జనవరి 1


3) 2021 ఫిబ్రవరి 1


4) 2022 జనవరి 1

49. 2020 నవంబర్ 6న భారత్ మరియు ఏ దేశం మధ్య వర్చువల్ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం జరిగింది?


2) ఇటలీ


1) జర్మనీ


3) ఫ్రాన్స్


4) యుఎఇ

50. 4వ OPEC-ఇండియా డైలాగ్ సమావేశానికి సహ అధ్యక్షత వహించినవారు ఎవరు?


1) నరేంద్రసింగ్ తోమర్


3) పియూష్ గోయల్


2) ధర్మేంద్ర ప్రధాన్


4) నితిన్ గడ్కరీ

** DailyEducation.in – 13 DailyEducation.in

** DailyEducation.in – 12 DailyEducation.in

** DailyEducation.in – 11 DailyEducation.in

** DailyEducation.in – 10 DailyEducation.in

** DailyEducation.in – 9 DailyEducation.in

** DailyEducation.in – 8 DailyEducation.in

** DailyEducation.in – 7 DailyEducation.in

** DailyEducation.in – 6 DailyEducation.in

** DailyEducation.in – 5 DailyEducation.in

** DailyEducation.in – 4 DailyEducation.in

** DailyEducation.in – 3 DailyEducation.in

** DailyEducation.in – 2 DailyEducation.in

** DailyEducation.in – 1 DailyEducation.in