Welcome To DailyEducation

DailyEducation is an open-source platform for educational updates and sharing knowledge with the World of Everyday students.

చాగంటి గారు నేర్పించిన లలితా సహస్రం 111-120 Sri Lalitha Sahasram Learning 111-120 Slokas with Audio by Chaganti

naveen

Moderator



శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం



నామాలు ఎక్కడెక్కడ ఆపి చదవాలో రంగులతో విభజించడం జరిగింది . గమనించండి .
పుణ్యకీర్తిః --పుణ్యలభ్యా-- పుణ్యశ్రవణకీర్తనా |
పులోమజార్చితా-- బంధమోచనీ-- బంధురాలకా || 111 ||

విమర్శరూపిణీ --విద్యా-- వియదాదిజగత్ప్రసూః |
సర్వవ్యాధిప్రశమనీ --సర్వమృత్యునివారిణీ || 112 ||

అగ్రగణ్యాఽ--చింత్యరూపా-- కలికల్మషనాశినీ |
కాత్యాయనీ --కాలహంత్రీ-- కమలాక్షనిషేవితా || 113 ||

తాంబూలపూరితముఖీ --దాడిమీకుసుమప్రభా |

మృగాక్షీ --మోహినీ-- ముఖ్యా --మృడానీ --మిత్రరూపిణీ || 114 ||

నిత్యతృప్తా- -భక్తనిధి--ర్నియంత్రీ- -నిఖిలేశ్వరీ |
మైత్ర్యాదివాసనాలభ్యా-- మహాప్రళయసాక్షిణీ || 115 ||

పరాశక్తిః-- పరానిష్ఠా --ప్రజ్ఞానఘనరూపిణీ
మాధ్వీపానాలసా-- మత్తా --మాతృకావర్ణరూపిణీ || 116 ||

మహాకైలాసనిలయా-- మృణాలమృదుదోర్లతా |
మహనీయా-- దయామూర్తి--ర్మహాసామ్రాజ్యశాలినీ || 117 ||

ఆత్మవిద్యా --మహావిద్యా --శ్రీవిద్యా-- కామసేవితా |
శ్రీషోడశాక్షరీవిద్యా --త్రికూటా-- కామకోటికా || 118||

కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితా |
శిరస్స్థితా --చంద్రనిభా-- ఫాల--స్థే-ంద్రధనుఃప్రభా || 119 ||

హృదయస్థా --రవిప్రఖ్యా-- త్రికోణాంతరదీపికా |
దాక్షాయణీ-- దైత్యహంత్రీ-- దక్షయజ్ఞవినాశినీ || 120 ||
 
Back
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock