Welcome To DailyEducation

DailyEducation is an open-source platform for educational updates and sharing knowledge with the World of Everyday students.

చాగంటి గారు నేర్పించిన లలితా సహస్రం 121-130 | Sri Lalitha Sahasram Learning 121-130 Slokas with Audio by Chaganti

naveen

Moderator



శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం



నామాలు ఎక్కడెక్కడ ఆపి చదవాలో రంగులతో విభజించడం జరిగింది . గమనించండి .
దరాందోళితదీర్ఘాక్షీ-- దరహాసోజ్జ్వలన్ముఖీ |
గురుమూర్తి--ర్గుణనిధి--ర్గోమాతా-- గుహజన్మభూః || 121 ||

దేవేశీ-- దండనీతిస్థా --దహరాకాశరూపిణీ |
ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండలపూజితా || 122 ||

కళాత్మికా-- కళానాథా-- కావ్యాలాపవినోదినీ |
సచామరరమావాణీసవ్యదక్షిణసేవితా || 123 ||

ఆదిశక్తి--రమేయాఽ--ఽత్మా-- పరమా- -పావనాకృతిః |
అనేకకోటిబ్రహ్మాండజననీ- -దివ్యవిగ్రహా || 124 ||

క్లీంకారీ --కేవలా--గుహ్యా-- కైవల్యపదదాయినీ |
త్రిపురా --త్రిజగద్వంద్యా-- త్రిమూర్తి--స్త్రిదశేశ్వరీ || 125 ||

త్ర్యక్షరీ-- దివ్యగంధాఢ్యా-- సిందూరతిలకాంచితా |
ఉమా--శైలేంద్రతనయా -గౌరీ --గంధర్వసేవితా || 126||

విశ్వగర్భా --స్వర్ణగర్భా- -వరదా-- వాగధీశ్వరీ |
ధ్యానగమ్యాఽ--పరిచ్ఛేద్యా-- జ్ఞానదా --జ్ఞానవిగ్రహా || 127 ||

సర్వవేదాంతసంవేద్యా-- సత్యానందస్వరూపిణీ |
లోపాముద్రార్చితా-- లీలాక్లప్తబ్రహ్మాండమండలా || 128||

అదృశ్యా-- దృశ్యరహితా-- విజ్ఞాత్రీ --వేద్యవర్జితా |
యోగినీ-- యోగదా-- యోగ్యా-- యోగానందా-- యుగంధరా || 129 |

ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తిస్వరూపిణీ |
సర్వాధారా --సుప్రతిష్ఠా సదసద్రూపధారిణీ || 130 ||
 
Back
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock