Welcome To DailyEducation

DailyEducation is an open-source platform for educational updates and sharing knowledge with the World of Everyday students.

చాగంటి గారు నేర్పించిన లలితా సహస్రం 131-140 | Sri Lalitha Sahasram Learning 131-140 Slokas with Audio by Chaganti

naveen

Moderator



శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం



నామాలు ఎక్కడెక్కడ ఆపి చదవాలో రంగులతో విభజించడం జరిగింది . గమనించండి .
అష్టమూర్తి--రజాజైత్రీ-- లోకయాత్రావిధాయినీ |
ఏకాకినీ-- భూమరూపా-- నిర్ద్వైతా-- ద్వైతవర్జితా || 131 ||
అన్నదా --వసుదా- -వృద్ధా-- బ్రహ్మాత్మైక్యస్వరూపిణీ |
బృహతీ-- బ్రాహ్మణీ-- బ్రాహ్మీ-- బ్రహ్మానందా- బలిప్రియా || 132 ||

భాషారూపా-- బృహత్సేనా --భావాభావవివర్జితా |
సుఖారాధ్యా- -శుభకరీ-- శోభనాసులభాగతిః || 133 ||

రాజరాజేశ్వరీ-- రాజ్యదాయినీ-- రాజ్యవల్లభా |
రాజత్కృపా --రాజపీఠనివేశితనిజాశ్రితా-- || 134 ||

రాజ్యలక్ష్మీః-- కోశనాథా-- చతురంగబలేశ్వరీ |
సామ్రాజ్యదాయినీ --సత్యసంధా-- సాగరమేఖలా || 135 ||

దీక్షితా-- దైత్యశమనీ-- సర్వలోకవశంకరీ |
సర్వార్థదాత్రీ-- సావిత్రీ --సచ్చిదానందరూపిణీ || 136 ||

దేశకాలాపరిచ్ఛిన్నా--సర్వగా-- సర్వమోహినీ |
సరస్వతీ --శాస్త్రమయీ- -గుహాంబా- -గుహ్యరూపిణీ || 137 ||

సర్వోపాధివినిర్ముక్తా --సదాశివపతివ్రతా |
సంప్రదాయేశ్వరీ --సాధ్వీ-- గురుమండలరూపిణీ || 138 ||

కులోత్తీర్ణా-- భగారాధ్యా-- మాయా-- మధుమతీ--మహీ |
గణాంబా- -గుహ్యకారాధ్యా-- కోమలాంగీ --గురుప్రియా || 139 ||

స్వతంత్రా-- సర్వతంత్రేశీ --దక్షిణామూర్తిరూపిణీ |
సనకాదిసమారాధ్యా --శివజ్ఞానప్రదాయినీ || 140||
 
Back
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock