Welcome To DailyEducation

DailyEducation is an open-source platform for educational updates and sharing knowledge with the World of Everyday students.

చాగంటి గారు నేర్పించిన లలితా సహస్రం 61-70 | Sri Lalitha Sahasram Learning 61-70 Slokas with Audio by Chaganti

naveen

Moderator



శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం



నామాలు ఎక్కడెక్కడ ఆపి చదవాలో రంగులతో విభజించడం జరిగింది . గమనించండి .
పంచప్రేతాసనాసీనా --పంచబ్రహ్మస్వరూపిణీ |
చిన్మయీ- -పరమానందా-- విజ్ఞానఘనరూపిణీ || 61||

ధ్యానధ్యాతృధ్యేయరూపా--ధర్మాధర్మవివర్జితా |
విశ్వరూపా --జాగరిణీ--స్వపంతీ-- తైజసాత్మికా || 62 ||

సుప్తా-- ప్రాజ్ఞాత్మికా--తుర్యా- సర్వావస్థా--వివర్జితా |
సృష్టికర్త్రీ --బ్రహ్మరూపా --గోప్త్రీ--గోవిందరూపిణీ || 63 ||

సంహారిణీ --రుద్రరూపా --తిరోధానకరీ-శ్వరీ |
సదాశివాఽ--నుగ్రహదా --పంచకృత్యపరాయణా || 64 ||

భానుమండలమధ్యస్థా --భైరవీ-- భగమాలినీ |
పద్మాసనా --భగవతీ-- పద్మనాభసహోదరీ || 65 ||

ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః |
సహస్రశీర్షవదనా-- సహస్రాక్షీ-- సహస్రపాత్ || 66 ||

ఆబ్రహ్మకీటజననీ --వర్ణాశ్రమవిధాయినీ |
నిజాజ్ఞారూపనిగమా --పుణ్యాపుణ్యఫలప్రదా || 67 ||

శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూళికా |
సకలాగమసందోహశుక్తిసంపుటమౌక్తికా || 68 ||

పురుషార్థప్రదా-- పూర్ణా-- భోగినీ --భువనేశ్వరీ |
అంబికాఽ--నాదినిధనా --హరిబ్రహ్మేంద్రసేవితా || 69 ||

నారాయణీ-- నాదరూపా-- నామరూపవివర్జితా |
హ్రీంకారీ-- హ్రీమతీ --హృద్యా-- హేయోపాదేయవర్జితా || 70 ||
 
Back
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock