AP వ్యవసాయ శాఖలో పరీక్ష లేకుండా డైరెక్ట్ గా ఒక్క రోజులో జాబ్| AP ANGRAU NOTIFICATION 2025

hanuman

Active member
ఫ్రెండ్స్ ఆచార్య ఎన్.జి. రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన వ్యవసాయ విశ్వవిద్యాలయం.దీనిని 1964లో స్థాపించారు.వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణ సేవలు అందించడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తోంది.

ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు ఏపీ వ్యవసాయ శాఖ ఒకతీపి కబురును అందజేసింది.అది ఏంటంటే ఇందులో పరీక్ష లేకుండా డైరెక్ట్ గా జాబ్స్ ఇచ్చేలా ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం జాబ్స్ కి నోటిఫికేషన్ విడుదల చేసిన కాలేజ్ గుంటూరు జిల్లాలో ఉంది. దాని గురించి ఆర్టికల్లో వివరంగా తెలుసుకుందాం.

AP ANGRAU NOTIFICATION 2025


ఆంధ్రప్రదేశ్ లోని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఆచార్య ఎన్.జి. రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి యంగ్ ప్రొఫెషనల్ 1 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి అప్లై చేయాలంటే ఏం చదివి ఉండాలి?,నెలకు శాలరీ ఎంత?, డాక్యుమెంట్స్ ఏం కావాలి అని వివరాలు గురించి క్రింద తెలుసుకుందాం.

JOB Details


ఫ్రెండ్స్ ఇందులో యంగ్ ప్రొఫెషనల్ పోస్టుకు నోటిఫికేషన్ రావడం జరిగింది.ఇందులో 1 వెకేన్సి మాత్రమే ఉన్నది. అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల లో జాబ్ కి జాయిన్ కావాల్సి ఉంటుంది.

అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి జాబ్ లోకి జాయిన్ చేసుకుంటారు. దీని గురించి ఇంకోంచం వివరంగా అంటే ఎక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది?, ఏ టైం, డేట్ లో జరుతుంది?, డాకుమెంట్స్ ఏం కావాలి? అనే విషయాల గురించి క్రింద తెలుసుకుందాం.

Eligibility


ఈ జాబ్ కి మనం అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి అవి:

  • వయస్సు పురుషులైతే 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి.
  • మహిళలైతే 18 నుంచి 45 సంవత్సరాల లోపల ఉండాలి.
  • బి ఎస్సి అగ్రికల్చర్ లేదా డిప్లమా ఇన్ అగ్రికల్చర్ సైన్స్ చదివి ఉండాలి.

Documents


ఫ్రెండ్స్ మనం ఏ జాబ్ కి అయిన అప్లై చేయాలి అంటే డాకుమెంట్స్ తప్పనిసరిగా మన వద్ద ఉండాలి కదా! అలాగే ఈ జాబ్ కి మనం అప్లై చేసుకోవాలి అంటే మన వద్ద క్రింది డాకుమెంట్స్ ఉండాలి.

  • ఆధార్ కార్డు.
  • బి ఎస్సి అగ్రికల్చర్ చేసినవారు బి ఎస్సి అగ్రికల్చర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి.
  • డిప్లమా ఇన్ అగ్రికల్చర్ సైన్స్ చేసినవారు డిప్లమా ఇన్ అగ్రికల్చర్ సైన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి.
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు (2-3 కాపీలు)

Salary Details


మనం జాబ్స్ అప్లై చేసేముందు మొదటగా చెక్ చేసుకొనేది స్యాలరినే. ఫ్రెండ్స్ ఈ జాబ్ లో జాయిన్ అయితే నెలకు 30,000 జీతం ఇస్తారు. ఇంకా వీటితో పాటు అలవెన్స్ లు కూడా ఇస్తారు.

Application Fee


ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవటానికి ఎటువంటి ఫిజు లేదు. అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.

Important Dates


ఫ్రెండ్స్ ఈ జాబ్ కి ఎవరైతే జాయిన్ కావాలి అని అనుకుంటున్నారో వారు ఈనెల 7వ తేదీన ఉదయం 10:30 లకు అగ్రికల్చర్ కాలేజ్ బాపట్లకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.

Selection Process


ఈ ఎన్.జి. రంగ వ్యవసాయ యూనివర్సిటీ లో తీసుకునేటువంటి ఉద్యోగులకు ఎటువంటి ఫీజు,పరీక్ష లేకుండా అభ్యర్థుల యొక్క మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Apply Process


ఫ్రెండ్స్ మీలో ఎవ్వరికైనా ఈ జాబ్ పై ఆసక్తి ఉంటె క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

AP ANGRAU NOTIFICATION 2025
 
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock