Welcome To DailyEducation

DailyEducation is an open-source platform for educational updates and sharing knowledge with the World of Everyday students.

టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి | Temples Guide Whats App Group

naveen

Moderator





ఓం నమో వేంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం, హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తిరుమల సమాచారం తో పాటు ఇతర దేవాలయాల సమాచారం , టూర్ ప్యాకేజీ లు స్తోత్రాలతో పాటు పంచాంగం కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా తిరుమల సమాచారం ఎప్పటికప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది.

హిందూ టెంపుల్స్ గైడ్ కు రెండు రకాల గ్రూప్స్ ఉన్నాయి.

1) మెంబెర్స్ గ్రూప్ :

ఈ గ్రూప్ లో చేరాలంటే మీరు సభ్యత్వం తీసుకోవాలి , జీవితకాల సభ్యత్వం 100/- , ఒక్కసారి 100/- కడితే చాలు , మీరు తిరుమల సమాచారం తెలుసుకోవడమే కాకుండా మీ డౌట్స్ ని కూడా వాట్స్ యాప్ మరియు కాల్స్ లో అడగవచ్చు , తిరుమల తో పాటు తమిళనాడు టూర్ ప్లానింగ్ , వారణాసి , గయా , చార్ ధామ్ టూర్ ప్లాన్ , అమర్నాథ్ , షిర్డీ టూర్ ప్లానింగ్ ఇవ్వన్నీ మీకు చెప్పడం జరుగుతుంది . ఇవే కాకుండా మరెన్నో క్షేత్రాలు త్వరలో చేర్చబోతున్నాము.

ఎలా తీసుకోవాలి ?

మీరు 8247325819 నెంబర్ కు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా 100/- పంపించిన తరువాత అదే నెంబర్ కు వాట్స్ యాప్ లో స్క్రీన్ షాట్ పెట్టండి. మిమ్మల్ని మెంబెర్స్ గ్రూప్ లో చేర్చడం జరుగుతుంది .

ఫ్రీ గ్రూప్ :

మీరు టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ ఫ్రీ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి క్రింద కనిపిస్తున్న వాట్స్ యాప్ ఫోటో పై క్లిక్ చేయండి . ఆలయాల సమాచారం ఉచితంగా తెలుసుకోవచ్చు.


 
Back
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock