Boost Your Android Mobile Volume Telugu 2023
హలో ఫ్రెండ్స్ ! ఎలా ఉన్నారు ? ఈ పోస్ట్ లో మనం ఒక మంచి ఆండ్రాయిడ్ ట్రిక్ గురించి తెలుసుకుందాం.
సాధారణంగా మనందరి ఫోన్లో వాల్యూమ్ అనేది చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్ కి నేను ఒక మంచి సొల్యూషన్ చెప్తాను, మీరు చేయాల్సిందల్లా నేను చెప్పిన స్టెప్స్ ని ఒక్కొక్కటిగా ఫాలో చేసుకుంటే సరిపోతుంది.
Volume Booster Features
1.వాల్యూమ్ సౌండ్ +200 నిజ త్వరిత పెంచండి.
2.గరిష్ట స్థాయి వరకు సంగీతం యొక్క బాస్‌ను పెంచండి.
3.ఈక్వలైజర్ టోన్ కంట్రోల్ కోసం కస్టమ్ మ్యూజిక్ ఈక్వలైజర్.
4.3D సంగీత అనుభవం కోసం వర్చువలైజర్ ప్రభావం.
1. ఇప్పుడు ముందుగా ఈ పోస్ట్ కింద ఉన్నటువంటి ఒక అప్లికేషన్ లింకును డౌన్లోడ్ చేసుకొని మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
2. తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మనకు ఒక మంచి ఇంటర్ఫేస్ కనబడుతుంది.
3. ఇందులో మన మొబైల్ వాల్యూమ్ ని బూస్ట్ చేయడానికి రకరకాల ఆప్షన్స్ ఇచ్చి ఉన్నారు.
4. ఇక్కడ మీకు నచ్చిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
ఇక అంతే మీ మొబైల్ సూపర్ గా వాల్యూమ్ బూస్ చేసుకుని ఒక లౌడ్ స్పీకర్ లాగా పని చేస్తుంది.
ఇందుకోసం ఈ కింద ఇచ్చిన లింకును ఒక్కసారి క్లిక్ చేసి వచ్చిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ట్రై చేసుకోండి.
Disclaimer
అదనపు వాల్యూమ్ బూస్టర్ అనేది సిస్టమ్ డిఫాల్ట్‌ల కంటే Android పరికరాల వాల్యూమ్‌ను పెంచడానికి ఒక సాధనం. బాస్ బూస్టర్‌లో అధిక వాల్యూమ్‌లో ఆడియోను ప్లే చేయడం తరచుగా హార్డ్‌వేర్ లేదా వినికిడిని దెబ్బతీస్తుంది.
ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగితే, హార్డ్‌వేర్ లేదా వినికిడికి ఏదైనా నష్టం జరిగితే వాల్యూమ్ బూస్టర్ మరియు ఈక్వలైజర్ డెవలపర్ బాధ్యత వహించలేరు.