How To Get Personal Loan Without Income Proof : Aspire Loan App 2023
New Loan App 2023 : హలో ఫ్రెండ్స్, బిజినెస్ పర్సన్, హౌస్ వైఫ్, సెల్ఫ్ ఎంప్లాయ్, శాలరీ పర్సన్ , స్టూడెంట్స్ కోసం కొత్తగా వచ్చినటువంటి బెస్ట్ లోన్ అప్లికేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ నేను దాదాపు ఉపయోగించాను. అందుకే ఈ అప్లికేషన్ గురించి పూర్తి వివరాలు తో కూడిన ఒక వీడియో కూడా చేశాను.
అందులో అప్లికేషన్ సంబంధించి ఒక డీటెయిల్ రివ్యూ ఇచ్చాను. మరి మీరు స్టూడెంట్ అయినట్లయితే నేను చెప్పిన ఈ క్రింది అప్లికేషన్ లో మీకు కచ్చితంగా లోన్ వస్తుంది.
ఇప్పుడు మనం మాట్లాడబోయే ప్రతి అప్లికేషన్లు కూడా చెప్పిన అమౌంట్ కచ్చితంగా రాకపోవచ్చు. కొంతమందికి ఎక్కువ మొత్తంలో ఇస్తే మరికొంతమందికి తక్కువ మొత్తంలో లోన్ ఇస్తారు.
ఈ విషయాన్ని అందరూ కచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి క్రెడిట్ హిస్టరీ వేరే విధంగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్క రకమైనటువంటి లోన్ మొత్తం లభిస్తుంది.
లోన్ తీసుకున్న తర్వాత టైం కి కట్టకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కూడా మీకు ఖచ్చితంగా వివరించాను. అందుకే ఈ కింది ఏ అప్లికేషన్ లో కూడా మీరు Personal loan తీసుకోవాలన్న కాస్త ఆలోచించి తీసుకోండి.
మరి అప్లికేషన్ సంబంధించి ఎలాంటి అర్హతలు కావాలి మరియు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Eligibility For Personal Loan 2023
అన్ని అప్లికేషన్స్ కి మినిమం వయసు అర్హత 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 70 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి.
అలాగే మీరు కచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, ఏదో ఒక బ్యాంకులో మీ యొక్క అకౌంట్ మీరు కలిగి ఉండాలి.
1. మీరు శాలరీ పర్సన్ అయినట్లయితే మీ యొక్క శాలరీ స్లిప్పు, ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్, form 16 కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది.
2. మీరు గనక సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేదా బిజినెస్ పర్సన్ అయినట్లయితే మీ ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్, మినిమం రెండు సంవత్సరాల ఐ టి ఆర్ కాపీ ఇవ్వాలి.
Documents Required For Loan
1. Aadhar card
2. PAN card
4. voter ID card
పైన చెప్పిన వాటిలో ఆధార్ మరియు పాన్ కార్డు తప్పనిసరి ఉండాలి. ఇక మీ అడ్రస్ వెరిఫికేషన్ కోసం ఏదో ఒక కార్డు ఉన్నట్లయితే సరిపోతుంది.
అలాగే మీ యొక్క సిబిల్ స్కోరు 600 పైన ఉండాల్సి ఉంటుంది.
కొన్ని ఆప్స్ లో మాత్రం 650 పైన ఉండాలి.