Welcome To DailyEducation

DailyEducation is an open-source platform for educational updates and sharing knowledge with the World of Everyday students.

How To Get Personal Loan From NIRA Loan APP Telugu 2023

hanuman

Active member

How To Get Personal Loan fast In Telugu : NIRA Loan App 2023


Fast Approved Loan Ap 2023 : ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక మంచి లోన్ ఇచ్చే అప్ గురించి తెలుసుకుందాం. అది కూడా ఒక రూ.లక్ష వరకు లోన్ ఇస్తుంది. ఒక చిన్న బ్యాంకు స్తతెమెంత్ ఇస్తే సరిపోతుంది. మరి దాని గురించి ఇపుడు తెలుసుకుందాం.

ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ నేను దాదాపు ఉపయోగించాను. అందుకే ఈ అప్లికేషన్ గురించి పూర్తి వివరాలు తో కూడిన ఒక వీడియో కూడా చేశాను.

మనకు కావాల్సిన Loan App ఏంటి అంటే అదే Nira Loan App. ఇందులో నేను ఒక లక్ష రూపాయలు లోన్ అప్లై చేశాను. అప్రూవల్ వచ్చింది. చాల తక్కువ ఇంట్రెస్ట్ తో లోన్ ఇస్తారు.

కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. పర్సనల్ లోన్ కోసం చూస్తుంటే ఈ లోన్ యాప్ ని మీరు తప్పకుండ ట్రై చేయాల్సిందే .

ఇప్పుడు మనం మాట్లాడబోయే ప్రతి అప్లికేషన్లు కూడా చెప్పిన అమౌంట్ కచ్చితంగా రాకపోవచ్చు. కొంతమందికి ఎక్కువ మొత్తంలో ఇస్తే మరికొంతమందికి తక్కువ మొత్తంలో లోన్ ఇస్తారు.

ఈ విషయాన్ని అందరూ కచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి క్రెడిట్ హిస్టరీ వేరే విధంగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్క రకమైనటువంటి లోన్ మొత్తం లభిస్తుంది.

లోన్ తీసుకున్న తర్వాత టైం కి కట్టకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కూడా మీకు ఖచ్చితంగా వివరించాను. అందుకే ఈ కింది ఏ అప్లికేషన్ లో కూడా మీరు Personal loan తీసుకోవాలన్న కాస్త ఆలోచించి తీసుకోండి.

మరి అప్లికేషన్ సంబంధించి ఎలాంటి అర్హతలు కావాలి మరియు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Eligibility For Nira Personal Loan 2023


అన్ని అప్లికేషన్స్ కి మినిమం వయసు అర్హత 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 70 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి.

అలాగే మీరు కచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, ఏదో ఒక బ్యాంకులో మీ యొక్క అకౌంట్ మీరు కలిగి ఉండాలి.

1. మీరు శాలరీ పర్సన్ అయినట్లయితే మీ యొక్క శాలరీ స్లిప్పు, ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్, form 16 కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది.
2. మీరు గనక సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేదా బిజినెస్ పర్సన్ అయినట్లయితే మీ ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్, మినిమం రెండు సంవత్సరాల ఐ టి ఆర్ కాపీ ఇవ్వాలి.
౩. ఇక్కడ మీకు ఇవన్ని లేకున్నా కూడా personal loan ఇస్తారు, కాకుంటే కొంచెం తక్కువగా ఇస్తారు అంతే.

Documents Required For Nira Loan App


1. Aadhar card
2. PAN card
4. voter ID card
5. Bank Statement

పైన చెప్పిన వాటిలో ఆధార్ మరియు పాన్ కార్డు తప్పనిసరి ఉండాలి. ఇక మీ అడ్రస్ వెరిఫికేషన్ కోసం ఏదో ఒక కార్డు ఉన్నట్లయితే సరిపోతుంది.

అలాగే మీ యొక్క సిబిల్ స్కోరు 600 పైన ఉండాల్సి ఉంటుంది.
కొన్ని ఆప్స్ లో మాత్రం 650 పైన ఉండాలి.

 
Back
Top
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock