How To Set Your Favorite Ringtones In Telugu
ఫ్రెండ్స్ మీకు నచ్చిన, మీరు మెచ్చిన, మీకు ఇష్టం వచ్చిన భాష లోని, రింగ్ టోన్స్ ని మీ మొబైల్ కాలర్ ట్యూన్ గా సెట్ చేసుకోవచ్చు.అది ఏ విధంగా సెట్ చేసుకోవాలో కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒక్కొక్కటిగా ఫాలో అవ్వండి.
1.మొదటగా మీరు చేయవలసిన పని పోస్ట్ క్రింద యాప్ లింక్ ఇవ్వడం జరిగింది మీరు వెళ్లి డౌన్లోడ్ చేసుకోవాలి.
2. యాప్ ఓపెన్ చేయగానే ఎడమ వైపున త్రీ లైన్స్ కనబడతాయి ,దానిపైన టాప్ చేయాలి.
3. ట్యాప్ చేసిన వెంటనే మనకు అక్కడ మూడో ఆప్షన్ రింగ్టోన్స్ అని కనబడుతుంది దానిమీద ప్రెస్ చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే మనకు రింగ్టోన్స్ సంబంధించి ఒక పేజీ ఓపెన్ అవుతుంది.
4. అందులో మనకి సెర్చ్ ఆప్షన్ అని కనబడుతుంది. అక్కడకు వెళ్లి మనకి కావాల్సిన రింగ్టోన్స్ ని సెర్చ్ చేసుకోవచ్చు.
5. వచ్చిన రింగ్టోన్ ని వినే అవకాశం కూడా ఈ యాప్ లో ఉన్నది. తరువాత “సెట్ ఆస్ రింగ్టోన్” అనే ఆప్షన్ కనబడుతుంది దానిమీద టాప్ చేయగానే మనకు ఆ రింగ్టోన్ కాలర్ ట్యూన్ గా సెట్ అవుతుంది.
6. ఇందులో మనం లవ్ రింగ్టోన్స్, పాపులర్ రింగ్టోన్స్, బెస్ట్ రింగ్టోన్స్ మ్యూజిక్, టాప్ టెన్ రింగ్టోన్స్, డివోషనల్ రింగ్టోన్స్, ఇలా అన్ని కేటగిరికి సంబంధించిన రింగ్టోన్స్ ని కాలర్ ట్యూన్ గా సెట్ చేసుకోవచ్చు.
7. అలాగే ఇందులో వాల్ పేపర్, వీడియో వాల్ పేపర్స్, ని కూడా మనం డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్లో వాల్ పేపర్స్ గా కూడా సెట్ చేసుకోవచ్చు.
పైన చెప్పిన విధంగా మీరు ఈ యాప్ ద్వారా రింగ్టోన్స్ ని సెట్ చేసుకోవచ్చు.
Ringtones
•మరిన్ని రింగ్‌టోన్ యాప్‌ల కోసం వెతకాల్సిన అవసరం లేదు. సంగీతం, ప్రభావాలు మరియు ఫన్నీ టోన్‌లతో సహా ఉచిత రింగ్‌టోన్‌ల అంతులేని ఎంపిక. బహుశా ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత రింగ్‌టోన్‌ల ఎంపిక.
• వ్యక్తిగత కాంటాక్ట్ రింగ్‌టోన్‌లు, అలారం సౌండ్‌లు మరియు డిఫాల్ట్ రింగ్‌టోన్‌లను సెట్ చేసే ఎంపిక. మీ అమ్మ లేదా సోదరి కోసం చల్లని రింగ్‌టోన్‌ని వర్తింపజేయండి.
Favorite and Save
• ఒక సాధారణ లాగిన్‌తో మీ అన్ని పరికరాల్లో మీ రింగ్‌టోన్‌లు మరియు నేపథ్యాలను యాక్సెస్ చేయండి. • వాలెంటైన్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, న్యూ ఇయర్స్, హాలోవీన్ మరియు క్రిస్మస్ వంటి సందర్భాలు మరియు సెలవుల కోసం పరిమిత ఎడిషన్ హాలిడే వాల్‌పేపర్‌లు మరియు రింగ్‌టోన్‌లపై నోటిఫికేషన్‌లను స్వీకరించండి మరియు పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, గ్రాడ్యుయేషన్‌లు మరియు మరిన్నింటి కోసం కూల్ అనుకూలీకరణలు.
• డౌన్‌లోడ్ చేయకుండానే ఇష్టమైన వాటికి సౌండ్ లేదా వాల్ పేపర్‌ని జోడించండి.